2020 వేసవి ఒలింపిక్ క్రీడలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Games of the XXXII Olympiad
మూస:Infobox Olympic games/image size
Host cityటోక్యో, జపాన్
Mottoభావాలతో ఏకం'[1]
Nations205 (+ EOR team)
Athletes11,090[2]
Opening2021 జులై 23
Closing2021 ఆగస్టు 8
Opened by
Stadiumజపాన్ జాతీయ మైదానం
Summer

2020 టోక్యో ఒలింపిక్స్(జపనీస్: 2020年夏季オリンピック) 32వ అధికారిక ఒలింపియాడ్ ఆటలలో భాగంగా 2021 జులై 23 నుండి ఆగస్టు 8 వరకు నిర్వహించబడిన అంతర్జాతీయ క్రీడా పోటీలు.[3]

కరోనా ప్రభావం

[మార్చు]

2020 జనవరిలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కి హాజరయ్యే క్రీడాకారులు, సందర్శకులపై కరోనా ప్రభావం దృష్టిలో ఉంచుకొని వాటిని ఆ సంవత్సరానికి రద్దు చేయడం జరిగింది. అంచేత కరోనా ప్రభావం కొద్దిగా సద్దుమణిగాక 2021 జూలైలో పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోబడింది.[4][5]

పతకాల పట్టిక

[మార్చు]

ఈ పోటీలలో భారతదేశంనుండి మొత్తం 124 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీటిలో భారత క్రీడాకారులు 1 స్వర్ణం , 2 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 7 పతకాలు సాధించారు.

స్థానం దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
1 యు.ఎస్.ఏఅమెరికా 39 41 33 113
2 చైనాచైనా 38 32 18 88
3 జపాన్జపాన్ 27 14 17 58
4 United Kingdomబ్రిటన్ 22 21 22 65
5 ఆర్.ఓ.సి 20 28 23 71
...
48 భారతదేశంభారత దేశం 1 2 4 7

మూలలు

[మార్చు]
  1. "'United by Emotion' to be the Tokyo 2020 Games Motto". Tokyo 2020.
  2. "TOKYO 2020 GUIDEBOOK" (PDF) (Press release). International Olympic Committee. Archived from the original (PDF) on 26 March 2020. Retrieved 30 July 2021.
  3. "2020 Host City Election". International Olympic Committee (in ఇంగ్లీష్). 2021-09-08. Retrieved 2021-09-26.
  4. "Florida offers to host Olympics if Tokyo backs out: state official". Japan Today. Retrieved 27 January 2021.
  5. "Tokyo Olympics Will Be Held Even If Japan Emergency Continues, IOC Official Insists". Deadline. 22 May 2021. Retrieved 23 May 2021.

బయటి లింకులు

[మార్చు]

2020 టోక్యో ఒలింపిక్స్ జాలస్థలి Archived 2015-04-03 at the Wayback Machine