2023 క్రెసెంట్ క్రికెట్ కప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్రెసెంట్ క్రికెట్ కప్ (ఆంగ్లం: Crescent Cricket Cup) అనేది టాలీవుడ్, బాలీవుడ్ జట్ల మధ్య ప్రతి ఏడాది జరిగే క్రికెట్ పోటీ. 2023లో ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. ఈసారి థీమ్ సే టు నో డ్రగ్స్. బాలీవుడ్ టీమ్ కెప్టెన్ గా అర్బాజ్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రికెట్ కప్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో 2023 జనవరి 22న నిర్వహించగా సీసీసీ విన్నర్‌, రన్నర్‌ కప్‌లను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆవిష్కరించారు.[1][2]

ప్రవేశం[మార్చు]

ఆసక్తి ఉన్నవారు క్రెసెంట్ క్రికెట్ కప్ మ్యాచ్‌ చూడడానికి స్టేడియంలోకి ప్రవేశం పూర్తిగా ఉచితం అయితే ముందస్తుగా సీసీసీ వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకుని పాస్‌లను పొందాల్సిఉంటుంది.

ఇవీ చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

  1. "Celebrity Cricket: ఫిబ్రవరి 26న సినీతారల క్రికెట్‌ సమరం". web.archive.org. 2023-01-23. Archived from the original on 2023-01-23. Retrieved 2023-01-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Andhra Jyothy (23 January 2023). "సినీ తారల టీ20 మ్యాచ్‌". Archived from the original on 23 January 2023. Retrieved 23 January 2023.