చర్చ:ఉదయగిరి
Appearance
ఉదయగిరి @ కొండాయపాలెం విలీనం
[మార్చు]ఉదయగిరి@కొండాయపాలెం రెవెన్యూగ్రామంగా పేర్కొనబడింది. అయితే జనగణన గణాంకాలు దగ్గరిలోని ఉదయగిరి గ్రామానివి. ఉదయగిరి పేరుతో, కొండాయపాలెం పేరుతో జనగణన వివరాలలో మండలంలో ఊరు లేదు. కావున విలీనము చెయ్యాలి. అర్జున (చర్చ) 23:44, 12 ఏప్రిల్ 2024 (UTC)
- అర్జున గారూ మీరు చెప్పినది కరక్టే.అసలైన రెవెన్యూ గ్రామం ఉదయగిరి.రెండిటిలో ఒకటే డేటా ఉంది.దానిని తగిన మూలాలతో పరిశీలించి మండలంలోని గ్రామాల విభాగం సరిచేసాను.జనగణన గణాంకాల ప్రకారం ఆ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి.అందులో ఒకటి నిర్జనగ్రామం.సముదాయం నిర్ణయం ప్రకారం నిర్జన గ్రామం పరిగణనలోకి తీసుకోలేదు.లోపం గుర్తించి తెలిపినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 16:42, 14 ఏప్రిల్ 2024 (UTC)