చర్చ:జాతీయ రహదారి 744
స్వరూపం
లువా సమస్య
[మార్చు]ఈ పేజీలో "ప్రధాన కూడళ్లు"పట్టికలో లువా సమస్య వచ్చింది. అర్జున గారూ, మీకు వీలైతే ఈ సమస్య ఏంటో చూస్తారా? ధన్యవాదాలు. __చదువరి (చర్చ • రచనలు) 06:37, 23 జూన్ 2024 (UTC)
- @Chaduvari గారు, {{Jctint}} దిగుమతి చేసి, country=IND పరామితి చేర్చితే సమస్య పరిష్కారమైందనిపిస్తోంది. పరిశీలించండి. అర్జున (చర్చ) 06:56, 24 జూన్ 2024 (UTC)
- ధన్యవాదాలు సార్. __ చదువరి (చర్చ • రచనలు) 08:45, 24 జూన్ 2024 (UTC)