Jump to content

చర్చ:బద్రుద్దీన్ తయ్యబ్జీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు

[మార్చు]

బద్రుద్దీన్ తయ్యబ్జీ అని ఉండాలనుకుంటా, త్యాబ్జీ కాదు. ఆంగ్లంలో Tyabji చూసి త్యాబ్జీ అని అనువదించారనుకుంటున్నాను. అలాగే హిందీ వికీపీడియా పేజీ చూడండి వైజాసత్య (చర్చ) 18:47, 26 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@వైజాసత్య గారి సూచన మేరకు బద్రుద్దీన్ తయ్యబ్జీ గా తరలించాను యర్రా రామారావు (చర్చ) 03:09, 28 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]