చర్చ:భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి
Appearance
(చర్చ:భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020) నుండి దారిమార్పు చెందింది)
ఈ పేజీ అజ్ఞాత వాడుకరులు నుండి రక్షించండి.Ch Maheswara Raju (చర్చ) 13:44, 27 మార్చి 2020 (UTC)
- Ch Maheswara Raju గారూ మీరు కోరిన ప్రకారం భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి (2020) పేజీని అజ్ఞాత వాడుకరులు మార్పులు చేయకుండా సంరక్షణలో ఉంచాను.--యర్రా రామారావు (చర్చ) 13:53, 27 మార్చి 2020 (UTC)
- యర్రా రామారావు గారు అజ్ఞాత సభ్యుల నుండి ఈ పేజీని రక్షించినందుకు ధన్యవాదాలు అండి.Ch Maheswara Raju (చర్చ) 14:00, 27 మార్చి 2020 (UTC)
కరోనా వైరస్ గణాంకాలు గురించి
[మార్చు]T.sujatha గారు. కరోనా వైరస్ సంబంధించిన గణాంకాలు మార్పులు చెయ్యండి.నేను చేద్దాం అంటే నాకు మూస ఓపెన్ కావడం లేదు అండి. నేను ఫోన్లో సవరణలు చేస్తున్న. కొంచెం కష్టంగా ఉంది.Ch Maheswara Raju (చర్చ) 11:12, 2 ఏప్రిల్ 2020 (UTC)