చర్చ:మదర్ థెరీసా
Appearance
విలీనం తర్వాత వ్యాసం పేరు
[మార్చు]విలీనం తర్వాత వ్యాసం పేరు మదర్ థెరీసా గా మార్చాలి ఎందుకంటే తెలుగు మాధ్యమాలలో అలానే వాడబడింది.--అర్జున (చర్చ) 04:53, 17 జనవరి 2014 (UTC)
- పేరు మార్చబడింది. --అర్జున (చర్చ) 03:57, 19 జనవరి 2014 (UTC)
విలీనం పురోగతి
[మార్చు]- ప్రవేశిక విలీనం ముగిసింది.--అర్జున (చర్చ) 06:13, 17 జనవరి 2014 (UTC)
- విలీనం పూర్తయింది.మదర్ థెరిసా లో తొలగించు మూస చేర్చబడింది. --అర్జున (చర్చ)
- /పాతకూర్పు విశ్లేషణ. --అర్జున (చర్చ) 07:04, 18 జనవరి 2014 (UTC)
శుద్ధి సూచనలు
[మార్చు]- గూగుల్ అనువాదకులు :Special:BookSourcesను తెలుగు లో అనువాదాన్ని సరిచేశాము.
- పాఠ్యవరుసలో ఊర్ధ్వ స్థానంలో కాని మూలాల సంఖ్యలు తొలగించాలి.
- తెవికీ పరిధిలోవుండడానికి అవకాశం లేని వాటి ఎర్రలింకులను తొలగించాలి.--అర్జున (చర్చ) 05:32, 18 జనవరి 2014 (UTC)
- శుద్ధి పూర్తయింది.--అర్జున (చర్చ) 04:36, 21 జనవరి 2014 (UTC)
అనువాదానికి అనుమతి
[మార్చు]తెలుగులో టైపు చేయడానికి వతు్తులు సరిగా పనిచేయుట లేదు. దీనిని గూగుల్ వారు ఆపిల్ లో సరిచేయాలి. మదా్ద సత్యనారాయణ, కవి రచయిత మరియు విశ్రాంత భారతీయ వైమానిక దళ అధికారి. భవిష్యనిథిలో కూడా రిటైరైనారు 2014లో. అవకాశం ఉంటే మదర్ థెరిసా లిటరేచర్ను నాకు అందజేసే్త తెలుగులో అనువాదం అందరి ఆమోదయోగ్యముగా చేయగలను. ఆబాల గోపాలము చదివి తరించగలరు. అవకాశము కలిగించండి. కృతజ్నతలు. కవిచం్రద మదా్ద సత్యనారాయన
- కవిచంద్ర సత్యనారాయణ గారూ, మీరు వికీలో వ్యాసాలను తగిన రీతిలో శుద్ధి చేయవచ్చును మరియు అనువాదం చేయవచ్చును. మీరు వికీపీడియాలో ఈ వ్యాసమే కాకుండా వర్గం:అనువాదము కోరబడిన పేజీలు , వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసములు మరియు వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు వంటి వర్గాలలో ఉన్న వ్యాసాలను శుద్ధి,అనువాదాలు చేసి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతారని మా ఆకాంక్ష. మీరు మీ పేరుతో లాగిన్ అయితే మందిది. మీతో ఏవైనా విషయాలను చర్చించడానికి అనుకూలంగా ఉంటుంది.--కె.వెంకటరమణ⇒✉ 01:26, 27 ఆగష్టు 2015 (UTC)
వర్గాలు:
- వికీప్రాజెక్టు గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన
- వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పేజీలు
- మంచిఅయ్యే-తరగతి నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ వ్యాసాలు
- మంచిఅయ్యే-తరగతి కొంచెం ముఖ్యమైన నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ వ్యాసాలు
- కొంచెం ముఖ్యమైన నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ వ్యాసాలు
- నోబెల్ బహుమతి అందుకున్న మహిళలు ఎడిటథాన్ వ్యాసాలు