చర్చ:వర్ణము(సంగీతం)
స్వరూపం
నమస్కారమండి. సంగీతంలో వర్ణం అనే విషయం మీద రెండు వికీ వ్యాసాలు ఉన్నాయి (వర్ణం (సంగీతం) ఇంకా వర్ణము(సంగీతం)). వాటిని మెర్జ్ చేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.నిఖిల్ పట్టిసపు (చర్చ) 04:30, 15 ఏప్రిల్ 2020 (UTC)
- నిఖిల్ పట్టిసపు గారూ గమనించింనందుకు ధన్యవాదాలు.వర్ణం (సంగీతం) వ్యాసంలో విలీనం మూస తగిలించాను.సంగీతంలో పరిజ్ఞానం ఉంటే, రెండూ ఒకే తరగతికి చెందినవయితే ఎవరైనా చేయవచ్చు.--యర్రా రామారావు (చర్చ) 04:44, 15 ఏప్రిల్ 2020 (UTC)