Jump to content

Topic on వికీపీడియా చర్చ:ఫ్లో/Flow

పాత చర్చ పేజీలు ఏమవుతాయి?

5
Pavan santhosh.s (చర్చరచనలు)

ఫ్లోలో చర్చలు చేయడం బావుంది. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లు వాడినట్టుంది. ఐతే ఇప్పటివరకూ జరిగిన చర్చల పేజీలు ఏమవుతాయి. వాటి డైనమిక్స్(అలానే అంటారా?) వేరేగా ఉంది. మరి దీన్ని అక్కడ స్థాపించి పాతవన్నీ ఇలా ఫ్లో శైలిలోకి తీసుకురావడం కుదిరేనా? ఇక ఇక్కడ వికీ మార్కప్ కోడ్ లో రాసుకునేందుకు పనికివచ్చే టూల్స్ ఏమీ కనిపించట్లేదు. ఇక అక్షరాలు బొద్దుగా చేయాలన్నా, ఇటాలిక్స్ లా మార్చాలన్నా మార్కప్ కోడ్ మనకి మనమే రాసుకోవాల్సిందేనా?

వైజాసత్య (చర్చరచనలు)

@పవన్, అవును, ఫేస్బుక్కు అలవాటైన జనరేషనుకు దగ్గరవ్వాలనే ఈ ప్రయత్నం. పాత చర్చలు ఏమౌతాయన్నది చక్కని ప్రశ్న? నాకు తెలీదు. ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. చర్చా పేజీలు కూడా మామూలూ పేజీలే కదా, నేననుకోవటం కావలసినప్పుడు తొవ్వుకోవటానికి అలాగే ఉంచుతారేమో అని నేననుకుంటున్నాను. ఇక పాత పేజీలను కూడా ఇదే ఫార్మాట్లోకి తేవటం కాస్త కష్టమే. మార్కప్ కోడ్..అహా నాకది తట్టనేలేదు. ఇది కూడా మనం ఈ ప్రాజెక్టు వాళ్ళను అడుగుదాం

వైజాసత్య (చర్చరచనలు)

@User:DannyH (WMF), Pavan santhosh.s is asking, 1) what will happen to the old talk pages after Flow is fully deployed. 2) Are these dialog boxes going to have Markup support and usage help (like buttons)

Pavan santhosh.s (చర్చరచనలు)

వైజాసత్య గారూ మరో విషయం పాత చర్చలన్నీ ఈ స్టైల్లోకి తీసుకురాలేకపోతే వ్యాసాల చర్చపేజీల విషయంలో సమస్య ఎదురయ్యే అవకాశం వుంది. కాకుంటే రచ్చబండ వరకూ మార్కప్ కోడ్ సరిజేసుకుంటే ఉన్నంతమటుకు పాత చర్చలోకి పంపి దీన్ని స్థాపించవచ్చు.

DannyH (WMF) (చర్చరచనలు)

Old talk pages are moved to archive pages, so we won't lose any discussions. There'll be a link on the Flow board to the archive page.

We're going to add a VisualEditor toolbar to these dialog boxes -- the first version should be released here in two weeks. It's just a few buttons -- Bold/Italics, Links and Mentions -- plus a switch to change to a wikitext editor.

When the first version is released, we'll start adding more controls. Are there buttons that you think are important to include?

"https://te.wikipedia.org/wiki/Topic:Sdt09k4f9h22lxs5" నుండి వెలికితీశారు