వాడుకరి:Kasyap
Appearance
నాపేరు కృపాల్ కశ్యప్,నా అభిరుచులు అంతర్జాలంలో కంప్యూటర్లలోనూ, మొబైళ్ళ లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి ప్రచారం చేయటం, తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ. ప్రతి వ్యక్తి మాతృభాషలో వికీపీడియాను చూడాలనే కల పట్ల నాకు మక్కువ ఉంది, సరైన సమాచారాన్ని,సరైన మాధ్యమం లో అందించే దిశగా నేను కృషి చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఐఐఐటి ఇండిక్ వికీ ప్రాజెక్టులో, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ గా డిసెంబర్ 2019 న చేరి ప్రస్తుతం ప్రోగ్రామ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను.
మరిన్ని వివరాలు నా మెటాపేజీలో !
ఈ వాడుకరి ఆజాది కా అమృత్ మహోత్సవం బృంద సభ్యులు. |
మనం మానవ విజ్ఞానం మొత్తాన్ని సేకరించాలంటే, మనం అందరినీ కలుపుకోవాలి !