అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు
Jump to navigation
Jump to search
అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1977 నుండి అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఈ రాష్ట్రంలో 60 శాసనసభ నియోజకవర్గాలు, 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.
విధానసభ ఎన్నికలు
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు 1978 నుండి ఎన్నికలు జరుగుతున్నాయి.
సంవత్పరం | ఎన్నికలు | గెలిచిన పార్టీ/కూటమి | ముఖ్యమంత్రి | |
---|---|---|---|---|
1978 | మొదటి ఎన్నికలు | Janata Party | ప్రేమ్ ఖండూ తుంగన్ | |
1980 | రెండవ ఎన్నికలు | Indian National Congress | గెగాంగ్ అపాంగ్ | |
1984 | మూడవ ఎన్నికలు | |||
1990 | నాల్గవ ఎన్నికలు | |||
1995 | ఐదవ ఎన్నికలు | |||
1999 | ఆరవ ఎన్నికలు | ముకుట్ మితి | ||
2004 | ఏడవ ఎన్నికలు | గెగాంగ్ అపాంగ్ | ||
2009 | ఎనమిదవ ఎన్నికలు | దోర్జీ ఖండూ | ||
2014 | తొమ్మిదవ ఎన్నికలు | నబం తుకీ | ||
2019 | పదవ ఎన్నికలు | Bharatiya Janta Party | పెమా ఖండూ |
లోక్‌సభ ఎన్నికలు
[మార్చు]1977 నుండి అరుణాచల్ ప్రదేశ్ లో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.[1]
సంవత్సరం | లోక్‌సభ ఎన్నికలు | అరుణాచల్ వెస్ట్ | అరుణాచల్ తూర్పు | ||
---|---|---|---|---|---|
1977 | ఆరవ లోక్‌సభ | భారత జాతీయ కాంగ్రెస్ | స్వతంత్ర | ||
1980 | ఏడవ లోక్‌సభ | భారత జాతీయ కాంగ్రెస్ | |||
1984 | ఎనిమిదో లోక్‌సభ | ||||
1989 | తొమ్మిదో లోక్‌సభ | ||||
1991 | పదవ లోక్‌సభ | ||||
1996 | పదకొండవ లోక్‌సభ | స్వతంత్ర | స్వతంత్ర | ||
1998 | పన్నెండవ లోక్‌సభ | అరుణాచల్ కాంగ్రెస్ | అరుణాచల్ కాంగ్రెస్ | ||
1999 | పదమూడవ లోక్‌సభ | భారత జాతీయ కాంగ్రెస్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2004 | పద్నాలుగో లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
2009 | పదిహేనవ లోక్‌సభ | భారత జాతీయ కాంగ్రెస్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2014 | పదహారవ లోక్ సభ | భారతీయ జనతా పార్టీ | |||
2019 | పదిహేడవ లోక్‌సభ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh" (PDF). legislativebodiesinindia.nic.in. Archived from the original (pdf) on 2011-09-28. Retrieved 2013-05-29.