ఆపరేషన్ వాలెంటైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆపరేషన్ వాలెంటైన్
దర్శకత్వంశక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ
రచనశక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ
నిర్మాత
  • సందీప్ ముద్ద
  • నందకుమార్‌ అబ్బినేని
తారాగణంవరుణ్ తేజ్
మానుషి చిల్లర్
రుహానీ శర్మ
అలీ రెజా
ఛాయాగ్రహణంహరి కే వేదాంతం
కూర్పునవీన్ నూలి
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థలు
సోనీపిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్‌, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్
విడుదల తేదీ
1 మార్చి 2024 (2024-03-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆపరేషన్ వాలెంటైన్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో సోనీపిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్‌, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని నిర్మించిన ఈ సినిమాకు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహించాడు.[1] వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 18న[2], ట్రైలర్‌ను ఫిబ్రవరి 20న విడుదల చేసి[3], సినిమాను 2024 మార్చి 1న విడుదలై మార్చి 22 నుండి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో తెలుగు, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సోనీపిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్‌, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్
  • నిర్మాత: సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ
  • సంగీతం: మిక్కీ జె. మేయర్
  • సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం
  • ఎడిటర్: నవీన్ నూలి
  • ఫైట్స్: విజయ్, నటరాజ్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభినవ్ వడ్డిపల్లి
  • కొరియోగ్రాఫర్: రఘు
  • పాటలు: రామజోగయ్య శాస్త్రి

మూలాలు

[మార్చు]
  1. Namaste Telangana (30 September 2023). "రెండు మనసులు.. రెండు దేశాలు". Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.
  2. 10TV Telugu (18 December 2023). "ఇండియా గాంధీదే కాదు.. బోస్‌ది కూడా.. ఆపరేషన్ వాలెంటైన్ టీజర్ అదుర్స్." (in Telugu). Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Eenadu (20 February 2024). "'ఏం జరిగినా సరే.. చూసుకుందాం' వరుణ్‌తేజ్‌ 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' ట్రైలర్‌". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
  4. V6 Velugu (22 March 2024). "OTT Movies: ఒకేరోజు OTTకి వచ్చిన రెండు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 22 March 2024. Retrieved 22 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. India Today (25 October 2023). "Manushi Chhillar to play this role in her Telugu debut 'Operation Valentine'. Details" (in ఇంగ్లీష్). Archived from the original on 29 November 2023. Retrieved 29 November 2023.