ఉగ్రం
Jump to navigation
Jump to search
ఉగ్రం | |
---|---|
దర్శకత్వం | విజయ్ కనకమేడల |
రచన | తూమ్ వెంకట్ |
నిర్మాత | సాహు గారపాటి, హరీష్ పెద్ది |
తారాగణం | అల్లరి నరేశ్ మిర్ణా మీనన్ |
ఛాయాగ్రహణం | సిద్ధార్థ్ జె |
కూర్పు | చోటా కే ప్రసాద్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | షైన్ స్క్రీన్ |
విడుదల తేదీ | 2023 మే 5 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఉగ్రం 2023లో తెలుగులో విడుదలైన సినిమా. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. అల్లరి నరేశ్, మిర్ణా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఫిబ్రవరి 22న విడుదల చేయగా,[1] సినిమాను మే 5న విడుదలైంది.
నటీనటులు
[మార్చు]- అల్లరి నరేశ్
- మిర్ణా మీనన్[2]
- ఇంద్రజ
- శ్రీకాంత్ అయ్యంగర్
- శరత్ లోహితస్వా
- శత్రు
- రూపలక్ష్మి
- నవాబ్ షా
- బేబీ ఉహా రెడ్డి
- శ్రీనివాస్ సాయి
- మణికంఠ వారణాసి
- నాగమహేష్
- రమేష్ రెడ్డి
- నిత్యశ్రీ గోరు
- నల్లా శ్రీధర్ రెడ్డి గబ్బర్
- కౌశిక్ మహతా
పాటల జాబితా
[మార్చు]- దేవేరి , రచన: శ్రీమణి, గానం.అనురాగ్ కులకర్ణి
- అల్బెల అల్బెల, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. రేవంత్, శ్రావణ భార్గవి
- ఉగ్రం , టైటిల్ సాంగ్, రచన: చైతన్య ప్రసాద్, గానం.శ్రీచరన్ పాకాల .
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: షైన్ స్క్రీన్
- నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
- కథ: తూమ్ వెంకట్
- మాటలు: అబ్బూరి రవి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల
- సంగీతం: శ్రీచరణ్ పాకాల
- సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె
- ఎడిటర్ : చోటా కే ప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (22 February 2023). "అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్.. గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ఉగ్రం టీజర్". Archived from the original on 22 February 2023. Retrieved 22 February 2023.
- ↑ The Hans India (4 September 2022). "Mirnaa to play female lead in Allari Naresh-starrer 'Ugram'" (in ఇంగ్లీష్). Archived from the original on 23 February 2023. Retrieved 23 February 2023.