ఉషా జాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉషా జాదవ్
'ధగ్ (మరాఠీ)' లో నటించినందుకు 60వ జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ నుండి ఉత్తమ నటిగా రజత్ కమల్ అవార్డు స్వీకరణ
జననం (1984-11-03) 1984 నవంబరు 3 (వయసు 40)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
భాగస్వామిఅలెజాండ్రో కోర్టెస్ కాలాహోర్రా[2][3]
వెబ్‌సైటుhttp://www.ushajadhav.com/ [4][5]

ఉషా జాదవ్ మరాఠీ, హిందీ సినిమా నటి. 2012లో వచ్చిన ధగ్ మరాఠీ సినిమాలో నటించి గుర్తింపు పొందడమేకాకుండా 60వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. 2019లో, మై ఘాట్‌: క్రైమ్ నెం 103/2015 సినిమాలో నటనకు 50వ భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.

జీవిత విషయాలు

[మార్చు]

ఉషా 1984, నవంబరు 3న మహారాష్ట్రలోని, కొల్హాపూర్ లో జన్మించాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష ఇతర వివరాలు
2007 ట్రాఫిక్ సిగ్నల్ హిందీ
2009 డు పైసే కి ధూప్, చార్ ఆనే కి బారిష్ హిందీ
2010 స్ట్రైకర్ రజనీ హిందీ
2010 అశోక్ చక్ర: ట్రిబ్యూట్ టూ రియల్ హీరోస్ మచ్చివాలి హిందీ
2010 గాలీ హిందీ లఘుచిత్రం
2012 ది ముంబై ట్రైలోజీ హిందీ లఘుచిత్రం
2012 గుబ్బరే హిందీ లఘుచిత్రం
2012 లఖోన్ మెయిన్ ఏక్ హిందీ స్టార్ ప్లస్‌
2012 ధగ్ యశోద మరాఠీ ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారం
సినిమా కి ఆంఖ్ హిందీ లఘుచిత్రం
మై నాటీ వైఫ్ హిందీ లఘుచిత్రం
2014 భూత్నాథ్ రిటర్న్స్ మీనా హిందీ
2016 వీరప్పన్ ముత్తులక్ష్మి హిందీ
2018 ఫైర్‌బ్రాండ్ సునంద మరాఠీ
2019 బీ హ్యాప్పీ అవ్ని స్పానిష్
2019 మై ఘాట్: క్రైమ్ నెం 103/2015 ప్రభా మరాఠీ ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డు
2020 రీసెట్ (లా న్యువా నార్మాలిడాడ్ ఛాప్టర్) మాయి స్పానిష్ చలనచిత్రం

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూలాలు
2013 జాతీయ చలనచిత్ర పురస్కారం ఉత్తమ నటి ధగ్ గెలుపు [6]
మహారాష్ట్ర టైమ్స్ సన్మాన్ అవార్డు ఉత్తమ నటి గెలుపు [7]
మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఉత్తమ నటి గెలుపు
బిగ్ మరాఠీ ఎంటర్టైన్మెంట్ అవార్డు 2013 బి ఎంటర్టైన్మెంట్ నటి గెలుపు [8]
2014 లోరియల్ పారిస్ ఫెమినా ఉమెన్ అవార్డులు ప్యారిస్ ఫెమినా ఉమెన్ అవార్డు (సినిమా విభాగం) వివిధ గెలుపు [9][10]
2019 ఎన్.వై.సి. దక్షిణ ఆసియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఉత్తమ నటి మై ఘాట్: క్రైమ్ నెం 103/2015 గెలుపు [11]
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఐఎఫ్ఎఫ్ష్ఐ ఉత్తమ నటి అవార్డు గెలుపు [12]
2020 ఇండోజర్మన్ ఫిల్మ్ వీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బెర్లిన్ ఉత్తమ నటి మై ఘాట్: క్రైమ్ నెం 103/2015 గెలుపు [13][14]

మూలాలు

[మార్చు]
  1. "माझ्या स्वप्नांना मर्यादा नाहीत..." Sakal. 20 March 2013. Archived from the original on 19 మార్చి 2013. Retrieved 29 July 2021.
  2. "alejandro cortes calahorra - Google Search". www.google.com.
  3. "National Award-winning actress Usha Jadhav shooting for Alejandro Cortés's film in Spain". Mumbai Mirror.
  4. "Actress Usha Jadhav Launches her very own website!". 12 June 2017.
  5. "National award winning actress Usha Jadhav Launches Her Very Own Website". 12 June 2017. Archived from the original on 26 మే 2021. Retrieved 29 జూలై 2021.
  6. "60th National Awards winners list - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 July 2021.
  7. "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 29 July 2021.
  8. Editorial Staff (31 August 2013). "BIG Marathi Entertainment Award Winners List 2013".
  9. "Usha Jadhav arrives for the L'Oreal Paris Femina Women awards, held in Mumbai, on March 27, 2014". photogallery.indiatimes.com.
  10. https://in.pinterest.com/pin/489625790710756366/
  11. "It's an NY honour for Bhootnath Returns actress Usha Jadhav". mid-day (in ఇంగ్లీష్). 2019-11-19. Retrieved 29 July 2021.
  12. "Particles wins the Golden Peacock Award at IFFI 2019 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 29 July 2021.
  13. India-West, R. M. VIJAYAKAR/Special to. "Usha Jadhav Bags Best Actor Award at IndoGerman Film Week for 'Mai Ghat: Crime No. 103/2005'". India West. Archived from the original on 2021-06-13. Retrieved 2021-07-29.
  14. "Actor Usha Jadhav bags Best Actor Female award at Indo-German Film week for 'Mai Ghat: Crime No. 103/2005'". National Herald. 1 October 2020.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉషా_జాదవ్&oldid=3711232" నుండి వెలికితీశారు