ఎం. శిఖామణి
Appearance
ఎం. శిఖామణి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1985 - 1989 | |||
నియోజకవర్గం | కోడుమూరు నియోజకవర్గం | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1994 - 2009 | |||
నియోజకవర్గం | కోడుమూరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1930 మునగపాడు, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
సంతానం | ఎం. మణిగాంధీ (కుమారుడు) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఎం. శిఖామణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కోడుమూరు నియోజకవర్గం నుండి ఏడుసార్లు పోటీ చేసి, 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఆ తరువాత 1994 నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
శాసనసభకు ఎన్నిక
[మార్చు]సంవత్సరం | విజేత పేరు | పార్టీ | సమీప ప్రత్యర్థి | పార్టీ |
---|---|---|---|---|
2004 | ఎం. శిఖామణి | కాంగ్రెస్ పార్టీ | ఆకెపోగు ప్రభాకర్ | తె.దే.పా |
1999 | ఎం. శిఖామణి | కాంగ్రెస్ పార్టీ | వై జయరాజు | తె.దే.పా |
1994 | ఎం. శిఖామణి | కాంగ్రెస్ పార్టీ | బంగి అనంతయ్య | తె.దే.పా |
1989 | ఎం. మదన గోపాల్ | స్వతంత్ర | ఎం. శిఖామణి | తె.దే.పా |
1985 | ఎం. శిఖామణి[2] | తె.దే.పా | దామోదరం మునుస్వామి | కాంగ్రెస్ పార్టీ |
1983 | దామోదరం మునుస్వామి | కాంగ్రెస్ పార్టీ (ఐ) | ఎం. శిఖామణి | తె.దే.పా |
1978 | దామోదరం మునుస్వామి | కాంగ్రెస్ పార్టీ | ఎం. శిఖామణి | కాంగ్రెస్ పార్టీ (ఐ) |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (15 March 2019). "జిల్లాలో హైట్రిక్ వీరులు." Sakshi. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
- ↑ Sakshi (2019). "కొడుమూరు నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 13 June 2022. Retrieved 13 June 2022.