ఒంగోలు రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒంగోలు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
ప్రధాన కార్యాలయంఒంగోలు
మండలాల సంఖ్య12

ఒంగోలు రెవెన్యూ డివజను, ప్రకాశం జిల్లా చెందిన పరిపాలనా విభాగం.ఒంగోలు పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి, దీని పరిపాలనలో 12 మండలాలు ఉన్నాయి..[1][2]

రెవెన్యూ డివిజను లోని మండలాలు[మార్చు]

పసుపు రంగులో భాగం ఒంగోలు రెవిన్యూ డివిజన్
  1. ముండ్లమూరు మండలం
  2. కొండపి మండలం
  3. జరుగుమల్లి మండలం
  4. తాళ్ళూరు మండలం
  5. సింగరాయకొండ మండలం
  6. ఒంగోలు మండలం
  7. కొత్తపట్నం మండలం
  8. సంతనూతలపాడు మండలం
  9. నాగులుప్పలపాడు మండలం
  10. మద్దిపాడు మండలం
  11. చీమకుర్తి మండలం
  12. టంగుటూరు మండలం

మూలాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Census Handbook - Prakasam" (PDF). Census of India. p. 16. Retrieved 18 January 2015.
  2. "Prakasam Collector to visit revenue divisions to solve people's problems". The Hindu. Ongole. 31 March 2013. Retrieved 14 March 2016.