Jump to content

ఓ మనిషి తిరిగి చూడు

వికీపీడియా నుండి
ఓ మనిషి తిరిగి చూడు
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మురళీమోహన్ ,
జయసుధ
నిర్మాణ సంస్థ బాబ్ & బాబ్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఓ మనిషి తిరిగి చూడు 1977లో విడుదలైన తెలుగు చిత్రం ఇది బ్లాక్ అండ్ వైట్ చిత్రం. బాబ్, బాబ్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ధిద్ది శ్రీహరి రావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: దాసరి నారాయణరావు
  • స్టూడియో: బాబ్, బాబ్ ఆర్ట్ పిక్చర్స్
  • నిర్మాత: ధిద్ది శ్రీహరి రావు
  • సహ దర్శకుడు: కె. దుర్గా నాగేశ్వరరావు
  • ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. మణి
  • కూర్పు: కె. బాలు
  • స్వరకర్త: రమేష్ నాయుడు
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి
  • అసోసియేట్ డైరెక్టర్: రేలంగి నరసింహారావు
  • అసిస్టెంట్ డైరెక్టర్: కోడి రామకృష్ణ, పృథ్వీ సింగ్ అల్లాడి
  • కథ, చిత్రానువాదం, సంభాషణలు: దాసరి నారాయణరావు
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, వి.రామకృష్ణ దాస్
  • డాన్స్ డైరెక్టర్: రాజు-శేషు
  • IMDb ID: 0262659
  • విడుదల తేదీ: 1977 జూన్ 18

పాటల జాబితా

[మార్చు]

1: బండేనక బండి కట్టి, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. విస్సంరాజు రామకృష్ణ దాస్, మాధవపెద్ది రమేష్

2: ముందుకు ముందుకు ముందుకు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,మాధవపెద్ది రమేష్

3: ఓ మనిషి తిరిగిచూడు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4: తిప్పు తిప్పు తిప్పు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. పులపాక సుశీల, వి.రామకృష్ణ దాస్, ఎం.రమేష్.

మూలాలు

[మార్చు]
  1. "O Manishi Thirigi Chudu (1977)". Indiancine.ma. Retrieved 2020-08-21.

. 2.ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog .

బాహ్య లంకెలు

[మార్చు]