ఓజోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓజోన్
పాక్షిక చార్జీలను చూపించే ఓజోన్ ఫార్ములా
ఓజోన్ బెల్-స్టిక్ నమూనా
ఓజోన్ బెల్-స్టిక్ నమూనా
Spacefill model of ozone
Spacefill model of ozone
పేర్లు
IUPAC నామము
Ozone
Systematic IUPAC name
Trioxygen
ఇతర పేర్లు
4-trioxidiene; catena-trioxygen
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10028-15-6]
పబ్ కెమ్ 24823
యూరోపియన్ కమిషన్ సంఖ్య 233–069–2
వైద్య విషయ శీర్షిక Ozone
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:25812
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య RS8225000
SMILES [O-][O+]=O
జి.మెలిన్ సూచిక 1101
ధర్మములు
O3
మోలార్ ద్రవ్యరాశి 48.00 g·mol−1
స్వరూపం Colourless to pale blue gas[1]
వాసన Pungent[1]
సాంద్రత 2.144 mg cm−3 (at 0 °C)
ద్రవీభవన స్థానం −192.2 °C; −313.9 °F; 81.0 K
బాష్పీభవన స్థానం −112 °C; −170 °F; 161 K
1.05 g L−1 (at 0 °C)
ద్రావణీయత in other solvents Very soluble in CCl4, sulfuric acid
బాష్ప పీడనం 55.7 atm[2] (−12.15 °C or 10.13 °F or 261.00 K)[a]
అయస్కాంత ససెప్టిబిలిటి +6.7·10−6 cm3/mol
వక్రీభవన గుణకం (nD) 1.2226 (liquid), 1.00052 (gas, STP, 546 nm—note high dispersion)[3]
నిర్మాణం
C2v
కోఆర్డినేషన్ జ్యామితి
Digonal
Dihedral
Hybridisation sp2 for O1
ద్విధృవ చలనం
0.53 D
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
142.67 kJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
238.92 J K−1 mol−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS09: Environmental hazardThe flame-over-circle pictogram in the Globally Harmonized System of Classification and Labelling of Chemicals (GHS)GHS08: Health hazardGHS05: CorrosiveGHS06: Toxic
జి.హెచ్.ఎస్.సంకేత పదం Danger
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H270, H314, H318
Lethal dose or concentration (LD, LC):
12.6 ppm (mouse, 3 hr)
50 ppm (human, 30 min)
36 ppm (rabbit, 3 hr)
21 ppm (mouse, 3 hr)
21.8 ppm (rat, 3 hr)
24.8 ppm (guinea pig, 3 hr)
4.8 ppm (rat, 4 hr)[4]
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.1 ppm (0.2 mg/m3)[1]
REL (Recommended)
C 0.1 ppm (0.2 mg/m3)[1]
IDLH (Immediate danger)
5 ppm[1]
సంబంధిత సమ్మేళనాలు
సంబంధిత సమ్మేళనాలు
Sulfur dioxide
Trisulfur
Disulfur monoxide
Cyclic ozone
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ఆమ్లజని (ఆక్సీజన్‌) మరో రూపమే ఓజోన్‌. ఇది విషవాయువు. ప్రతీ ఓజోన్‌ అణువులోను మూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్‌ అణువులు (O2) విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సీజన్‌ పరమాణువు (O), తాడితంతో ఆక్సీజన్‌ అణువులోకి చేరి (O3) ఆక్సీజన్‌ పరమాణువులుగా మారి ఓజోన్‌ అణువవుతుంది.

ఓజోన్‌ లాభ నష్టాలు

[మార్చు]

వాతావరణపు గాలి పొరలో (భూ ఉపరితలానికి సుమారుగా 15 - 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది) ఓజోన్‌ సహజంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. వాహనాల కాలుష్యం నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల హైడ్రో కార్బన్‌ల స్థాయిలు పెరగడం వల్ల వాతావరణపు పైపొర భూఉపరితలానికి దగ్గర అయింది. సూర్యరశ్మిలో ఈ రసాయనాలు ఓజోన్‌గా మారతాయి. దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసవ్యాధిని పెంచడం శ్వాస కోశ వ్యాధులు మొదలగు సమస్యలను ఈ ఓజోన్‌ కల్గిస్తుంది. పంటలను కూడా నాశనం చేస్తుంది. వాతావరణపు గాలి పొరలో గల ఓజోన్‌ భూమిపై నున్న జీవరాశిని సూర్యుని నుండి వచ్చే అతినీలలో హిత కిరణాల నుండి రక్షిస్తుంది.

వాతావరణానికి దిగువున ఉన్న ఓజోన్‌ ఆరోగ్య సమస్యలను కల్గిస్తుంది.

ఓజోన్‌ తరిగిపోవడమంటే ఏమిటి?
  • క్లోరో ప్లూరో కార్బన్‌లు (CFCs) ఓజోన్‌ తరుగుదలకు ప్రాథమిక రసాయనాలు. రిఫ్రిజరేటర్లలో ఎయిర్‌ కండీషన్‌ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి.ఇవి క్లోరీన్‌ను కల్గి ఉంటాయి.
  • రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్‌.సిని విచ్చిన్నం చేసి క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.
  • మూడవ దశః ఈ క్లోరీన్‌ పరమాణువులు ఓజోన్‌ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్‌ తరిగి పోయేటట్లు చేస్తాయి.

ఓజోన్‌ తరిగి పోవడం వల్ల మన పై ప్రభావం ఎలా ఉంటుంది ?

[మార్చు]

ఓజోన్‌ పొర తరిగి పోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికం అవుతుంది. దీని వల్ల జన్యువులు, కళ్ళు దెబ్బ తినడంతో పాటు సముద్ర జీవరాశి పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

ప్రపంచ ఓజోన్ దినం

[మార్చు]

1994లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకం చేసిన తేదీకి జ్ఞాపకార్థంగా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0476". National Institute for Occupational Safety and Health (NIOSH).
  2. Gas Encyclopedia; Ozone
  3. Cuthbertson, Clive; Cuthbertson, Maude (1914). "On the Refraction and Dispersion of the Halogens, Halogen Acids, Ozone, Steam Oxides of Nitrogen, and Ammonia". Philosophical Transactions of the Royal Society A. 213 (497–508): 1–26. Bibcode:1914RSPTA.213....1C. doi:10.1098/rsta.1914.0001. Retrieved 4 February 2016.
  4. "Ozone". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).
  5. ఆంధ్రజ్యోతి, ప్రత్యేకం (16 September 2015). "ఓజోన్.. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కి వచ్చేనా?". www.andhrajyothy.com. పీవీవీ ప్రసాదరావు. Archived from the original on 18 సెప్టెంబరు 2015. Retrieved 18 September 2019.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=ఓజోన్&oldid=3797442" నుండి వెలికితీశారు