కూతురు కాపురం
Jump to navigation
Jump to search
కూతురు కాపురం (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శోభనాద్రిరావు |
---|---|
తారాగణం | కొంగర జగ్గయ్య , జమున |
సంగీతం | రమేష్ నాయుడు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, వాణీ జయరాం |
నిర్మాణ సంస్థ | విశ్వరూప పిక్చర్స్ |
భాష | తెలుగు |
కూరురు కాపురం 1959లో విడుదలైన తెలుగు సినిమా. విశ్వరూప పిక్చర్స్ పతాకంపై సి.శేషగిరి రావు నిర్మించిన ఈ సినిమాకు శోభనాద్రి రావు దర్శకత్వం వహించాడు. కొంగర జగ్గయ్య, జమున ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- జగ్గయ్య
- రమణారెడ్డి
- కుటుంబరావు
- పెరుమాళ్ళు
- నాగభూషణం
- జమున
- రాజసులోచన
- హేమలత
- విజయలక్ష్మి
- పేకేటి
- మధుసూధనరావు
- రామకోటి
- బలరామయ్య
- మోహన్
- సుబ్రహ్మణ్యచౌదరి
- లక్ష్మీనారాయణ
- భీమశంకరం
- మాస్టర్ నరసింహకుమార్
- దశరథ రామిరెడ్డి
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: సముద్రాల జూనియర్
- పాటలు: కొసరాజు, అనిశెట్టి, ఆరుద్ర, వడ్డాది, బాధర్
- పద్యాలు: బాధర్
- సంగీతం: రమేష్ నాయుడు
- కెమేరా: లక్ష్మణ్ గోరే
- నృత్యాలు: వేణుగోపాల్, వంపటి, రాజ్ కుమార్
- కళ: చలం
- మేకప్: భద్రయ్య, వీర్రాజు
- కూర్పు: కె.సత్యనారాయణ
- స్టిల్స్: కె.వెంకటేశ్వరరావు.
- పోరాటాలు: రాఘవులు
- గాయకులు: సుశీల, రాణి, ఎ.పి.కోమల, ఉమ, పద్మ, సరోజిని, ఘటసాల, పి.బి.శ్రీనివాస్ . రచన: ఆరుద్ర.
మూలాలు
[మార్చు]- ↑ "Kuthuru Kapuram (1959)". Indiancine.ma. Retrieved 2020-08-24.