గడ్డం వంశీకృష్ణ
Appearance
గడ్డం వంశీకృష్ణ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 ప్రస్తుతం | |||
నియోజకవర్గం | పెద్దపల్లి | ||
---|---|---|---|
ముందు | వెంకటేశ్ నేత (జూన్ 2019- ఫిబ్రవరి2024) | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1989 హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | జి. వివేకానంద్, సరోజ | ||
జీవిత భాగస్వామి | రోషిణి | ||
నివాసం | హైదరాబాద్ | ||
వృత్తి | వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు |
గడ్డం వంశీకృష్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త[1][2], రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి గెలుపొందాడు.[3][4]
రాజకీయ జీవితం
[మార్చు]పెద్దపల్లి లోక్ సభ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగి ఘన విజయం సాధించాడు. తాతా వెంకటస్వామి నాలుగు సార్లు పెద్దపల్లి ఎంపీగా గెలిచాడు.2009లో తన తండ్రి గడ్డం వివేక్ కూడా పెద్దపల్లి ఎంపీగా గెలుపొందాడు. ప్రస్తుతం ఇదే లోక్ సభ స్థానం నుండి వారి రాజకీయ వారసుడిగా రంగంలో దిగిన వంశీ కృష్ణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన జి.శ్రీనివాస్ పై 1,లక్ష 31,వేల 364 మెజారిటీ ఓట్లతో విజయం సాధించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ The Weekend Leader (8 January 2022). "How a 22-yr-old took his family business to a turnover of Rs 1,143 crore in 10 years" (in English). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Hindustan Times (16 September 2020). "Vamsi Gaddam revolutionizes sustainable commuting" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ Mana Telangana (21 March 2024). "పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ telugu, NT News (2024-06-05). "గడ్డం వంశీకృష్ణ గెలుపు". www.ntnews.com. Retrieved 2024-06-05.
- ↑ Velugu, V6 (2024-06-05). "పెద్దపల్లి జిల్లాలో గడ్డం వంశీకృష్ణ గెలుపుతో సంబురాలు". V6 Velugu. Retrieved 2024-06-05.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)