గాయత్రి గోపీచంద్
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గాయత్రి గోపీచంద్ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఈమె 2022 లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో మిక్స్ డ్ టీంలో రజత పతకం, మహిళల డబుల్స్ లో కాంస్య పతకం సాధించింది.[1] ఈమె పుల్లెల గోపీచంద్, పీ.వీ.వీ. లక్ష్మిల కుమార్తె.[2]
మూలాలు
[మార్చు]- ↑ "CWG 2022: India's Treesa Jolly-Gayatri Gopichand Pair Claim Bronze In Badminton Women's Doubles | Commonwealth Games News". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-09.
- ↑ "Pullela Gopichand's daughter Gayatri included in badminton squad for Asian Games". The Indian Express (in ఇంగ్లీష్). 2018-06-28. Retrieved 2022-08-09.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |