Jump to content

చాపర

అక్షాంశ రేఖాంశాలు: 18°46′18″N 84°11′08″E / 18.771690°N 84.185694°E / 18.771690; 84.185694
వికీపీడియా నుండి
చాపర
గ్రామం
చాపర is located in ఆంధ్రప్రదేశ్
చాపర
చాపర
Location in Andhra Pradesh, India
చాపర is located in India
చాపర
చాపర
చాపర (India)
Coordinates: 18°46′18″N 84°11′08″E / 18.771690°N 84.185694°E / 18.771690; 84.185694
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
మండలంమెళియాపుట్టి
విస్తీర్ణం
 • Total2.30 కి.మీ2 (0.89 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total7,741
 • జనసాంద్రత3,400/కి.మీ2 (8,700/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
[:en:[Postal Index Number
532216
వాహన రిజిస్ట్రేషన్AP30 (పూర్వం)
(from 30 జనవరి 2019 నుండి)[2]
లోక్ సభ నియోజకవర్గంశ్రీకాకుళం
శాసనసభ నియోజకవర్గంపాతపట్నం

చాపర, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఒక గ్రామం. ఇది పాలకొండ రెవెన్యూ డివిజన్ లో ఉంది.

భౌగోళికం

[మార్చు]

చాపర 18°46′18″N 84°11′08″E / 18.771690°N 84.185694°E / 18.771690; 84.185694 భౌగోళికాంశాలలో ఉంది. ఇది 74 మీ (246 అడుగుల) సముద్ర మట్టానికి ఎత్తులో ఉంది. ఈ గ్రామం ప్రక్కన మహేంద్ర తనయ అనే నది ప్రవహిస్తూ ఉంది.

జనాభా

[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం మెళియాపుట్టి మండలజనాభా వివరాలు: [1]

  • మొత్తం జనాభా: 50,490 in 11,532 గృహాలు
  • పురుషులు: 24,947 స్త్రీళు: 25,543
  • 6 సం. లోపు పిల్లలు: 7,044 (బాలురు – 3,560 బాలికలు – 3,484)
  • మొత్తం అక్షరాస్యులు: 22,766

ప్రత్యేకతలు

[మార్చు]

మెళియాపుట్టి మండలంలో అతి పెద్ద గ్రామం. వ్యాపారం విషయంలో ఈ ఊరు జిల్లాలో ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన కోవెలలు చాలా ఉన్నాయి. వాటిలో స్వయంభేశ్వర స్వామి ఆలయము, పార్వతీ దేవి ఆలయము, నవ గ్రహా ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ జీడి పరిశ్రమ బాగా ప్రసిద్ధి. ఆ దేవాలయాలకు వనమాలి ప్రసాద్ శర్మ, వనమాలి మాధవ శర్మ అర్చకులు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Meliaputti mandal at Our Village India.org
  2. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చాపర&oldid=3887012" నుండి వెలికితీశారు