డామిట్ కథ అడ్డం తిరిగింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డామిట్ కథ అడ్డం తిరిగింది
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
అనూష
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ కనకమహాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం[మార్చు]

రాజేంద్ర ప్రసాద్

చంద్రమోహన్

నరేష్

జీవిత

ప్రభ

సుధ

సుత్తి వీరభద్రరావు

కె కె శర్మ

పాటల జాబితా[మార్చు]

కోయిల కూసెందే ఈవేళ , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

ఎవడురా మొనగాడు , రచన: గోపి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

తోలివలపే , రచన: గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం

శ్రుతిచేయి , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు,గానం. మాధవపెద్ది రమేష్, పి సుశీల , వాణి జయరాం .