తరంగిణి (సినిమా)
Appearance
తరంగిణి | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
రచన | కోడి రామకృష్ణ (కథ, చిత్రానువాదం) |
నిర్మాత | కె. రాఘవ |
తారాగణం | సుమన్, శ్యామల గౌరి, భానుచందర్ |
ఛాయాగ్రహణం | పి. లక్ష్మణ్ |
కూర్పు | కె. బాలు |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | నవంబరు 5, 1982 |
సినిమా నిడివి | 147 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తరంగిణి 1982, నవంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, శ్యామల గౌరి, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: కోడి రామకృష్ణ
- నిర్మాత: కె. రాఘవ
- సంగీతం: జె.వి.రాఘవులు
- ఛాయాగ్రహణం: పి. లక్ష్మణ్
- కూర్పు: కె. బాలు
- నిర్మాణ సంస్థ: ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించాడు.[2]
- ఒక దేవత ప్రేమ దేవత పోతపోసిన అనురాగమో ఏ పుణ్య - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ
- తరంగిణి తరంగిణి ఏ ఒడిలో నీ జననం ఏ కడలికొ నీ పయనం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- మహారాజ రాజ శ్రీవారు మంచివారండి బహు మంచివారండి - పి.సుశీల, వి.రామకృష్ణ, రాఘవులు
- రాఘవేంద్రా నిన్ను అమోఘ సంగీత తరంగాల చేసిన - రామకృష్ణ
- స్వయవరం స్వయవరం నా ప్రియతరంగిణి స్వయవరం - ప్రకాశరావు
మూలాలు
[మార్చు]- ↑ Indiancine.ma, Movies. "Tarangini (1982)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
- ↑ Naa Songs, Songs. "Tharangini". www.naasongs.co. Retrieved 19 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలు
- 1982 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- సుమన్ నటించిన సినిమాలు
- భానుచందర్ నటించిన సినిమాలు
- గొల్లపూడి మారుతీరావు నటించిన సినిమాలు
- పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు
- జె.వి.రాఘవులు సంగీతం అందించిన సినిమాలు