దివ్యా పిళ్లై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దివ్య పిళ్లై
జననం1988 నవంబరు 23
దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స[1]
జాతీయతఇండియన్
వృత్తిసినీనటి
క్రియాశీల సంవత్సరాలు2014 – ప్రస్తుతం

దివ్యా పిళ్లై (జననం 1988 నవంబరు 23) భారతీయ నటి. 2015 మలయాళ చలనచిత్రం అయల్ నజనల్లతో సినీరంగంలో ప్రవేశించింది,[2][3][4] దాని తర్వాత 2016లో ఊజమ్ వచ్చింది.[5][6]

కెరీర్

[మార్చు]

దివ్య మలయాళీ కుటుంబంలో 1988 నవంబరు 23న జన్మించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లోని దుబాయ్‌లో పుట్టి పెరిగిన ఆమె సినీ ప్రపంచంలోకి రాకముందు ఎయిర్‌లైన్స్ లో తన వృత్తిని ప్రారంభించింది.[7]

ఆమె 2015లో నటుడు వినీత్ కుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో ఫహద్ ఫాసిల్‌కి జోడీగా రొమాంటిక్-కామెడీ అయల్ నజనల్లతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె రెండవ ప్రాజెక్ట్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఊజమ్ (2016) అనే రివెంజ్ డ్రామా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[8][9][10] 2019లో టెలివిజన్ సీరియల్ ఉప్పుం ములకుమ్‌లో జాన్సీగా అతిథి పాత్రలో నటించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Title Role Notes
2015 అయల్ నజనల్ల హీరా అరంగేట్రం
2016 ఊజమ్ గాయత్రి
2017 మాస్టర్ పీస్ ఏసీపీ శ్రీదేవి ఐపీఎస్ అతిధి పాత్ర
2019 మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డెల్నా
ఎడక్కాడ్ బెటాలియన్ 06 సమీర
జిమ్మీ ఈ వీడింటే ఐశ్వర్యం జాన్సీ ప్రధాన పాత్ర
సేఫ్ నిత్య
2020 ఈజీ గో అన్నా షార్ట్ ఫిల్మ్
2021 కాలా విద్య
2022 సైమన్ డేనియల్ స్టెల్లా OTT విడుదల[11]
2022 కాతువాకుల రెండు కాదల్ యువ మినా కైఫ్ తమిళ సినిమా
కింగ్ ఫిష్
ది విలేజ్ తమిళ వెబ్ సిరీస్
షఫీకింతే సంతోషం చిత్రీకరణలో ఉంది
నాళం ముర చిత్రీకరణలో ఉంది
తగ్గేదే లే నిర్మాణం పూర్తి చేసుకుంది తెలుగు సినిమా

టెలివిజన్

[మార్చు]
Year Title Role Channel Notes
2019 కామెడి ఉత్సవం న్యాయమూర్తి ఫ్లవర్స్ రియాలిటీ షో
2020 ఉప్పుమ్ ములకుం జాన్సీ ఫ్లవర్స్ టీవీ సీరీస్
2020–2021 Mr.&.Mrs న్యాయమూర్తి జీ కేరళం రియాలిటీ షో
2020–2021 GP స్టోరీస్ యూట్యూబ్ వెబ్ సీరీస్
2021 ఉడాన్ పనం 3.0 మజావిల్ మనోరమ గేమ్ షో
2021 లెట్స్ రాక్ అండ్ రోల్ జీ కేరళం
2021 ఓనం రుచి మేళం ఏషియానెట్ కుకరీ షో

మూలాలు

[మార్చు]
  1. "നിനച്ചിരിക്കാതെ ദിവ്യയെ തേടി അയാള്‍ ഞാനല്ല എത്തി". www.mathrubhumi.com. Archived from the original on 16 December 2016. Retrieved 1 December 2017.
  2. Menon, Akhila (31 July 2015). "Ayaal Njanalla Movie Review: Fahadh Faasil Is Back!". www.filmibeat.com.
  3. "Ayal Njanalla malayalam Movie Trailer". Archived from the original on 25 July 2015. Retrieved 25 July 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "Ayal Njanalla Review". 31 July 2015. Retrieved 31 July 2015.
  5. "Prithviraj, Jeethu to team up for Oozham". Deccan Chronicle. 5 February 2016. Retrieved 30 May 2016.
  6. Suresh, Meera (23 May 2016). "'Thrilled to play Prithviraj's sister'". The New Indian Express. Archived from the original on 29 మే 2016. Retrieved 30 May 2016. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "ReadMore -'Arc lights caught Divya Pillai unawares…'". Mathrubhumi. Archived from the original on 19 October 2016. Retrieved 16 October 2016.
  8. "ReadMore -'Arc lights caught Divya Pillai unawares…'". Mathrubhumi. Archived from the original on 19 October 2016. Retrieved 16 October 2016.
  9. Sanjith Sidhardhan (13 February 2016). "Divya Pillai in Jeethu Joseph's revenge tale - The Times of India". M.timesofindia.com. Retrieved 16 October 2016.
  10. Sanjith Sidhardhan (3 August 2016). "Prithvi helps Divya Pillai shed her initial inhibitions - The Times of India". M.timesofindia.com. Retrieved 16 October 2016.
  11. "Divya Pillai does her own action scenes in Simon Daniel - Times of India". The Times of India.