దేవుడు చేసిన బొమ్మలు
స్వరూపం
దేవుడు చేసిన బొమ్మలు | |
---|---|
దర్శకత్వం | వి. హనుమాన్ ప్రసాద్ |
రచన | జంధ్యాల |
నిర్మాత | వి.కె. ప్రసాద్ |
తారాగణం | మురళీమోహన్ జయసుధ మోహన్ బాబు ప్రభ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్ |
విడుదల తేదీ | నవంబరు 11, 1976 |
సినిమా నిడివి | 144 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దేవుడు చేసిన బొమ్మలు 1976, నవంబరు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్ పతాకంపై వి.కె. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వి. హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, ప్రభ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. మాటల రచయితగా జంధ్యాలకు ఇది తొలిచిత్రం.[1]
నటవర్గం
[మార్చు]- మోహన్ బాబు
- మోహన్ గా మురళీమోహన్
- జయగా జయసుధ
- గిరిబాబు
- చలం
- లక్ష్మిగా ప్రభ
- సాక్షి రంగారావు
- బేబి వరలక్ష్మి
- బేబి రోహిణి
- అనిత
- కల్పనా రాయ్
- కొమ్మినేని శేషగిరిరావు
- మాదాల రంగారావు
- చలం
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: వి. హనుమాన్ ప్రసాద్
- నిర్మాత: వి.కె. ప్రసాద్
- మాటలు: జంధ్యాల
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- నాట్యాలు: చిన్ని-సంపత్
- నిర్మాణ సంస్థ: లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2]
- అందాలు నన్నే పిలిచెలే అనురాగాలు నాలో విరిసెలే (రచన: దాశరథి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- నిను విన నాకెవ్వరు (రచన: ఆరుద్ర, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
- ఈ జీవితం అంతే తెలియని (రచన: ఆత్రేయ, గానం: వి. రామకృష్ణ)
- బొమ్మలు ఈ మనుషులు అంతా బొమ్మలు (రచన: సి. నారాయణరెడ్డి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
మూలాలు
[మార్చు]- ↑ "Devudu Chesina Bommalu (1976)". Indiancine.ma. Retrieved 2020-08-21.
- ↑ "Devudu Chesina Bommalu 1976". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- జయసుధ నటించిన సినిమాలు
- మురళీమోహన్ నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- చలం నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- 1976 తెలుగు సినిమాలు
- కల్పనా రాయ్ నటించిన సినిమాలు
- ప్రభ నటించిన సినిమాలు
- రోహిణి నటించిన సినిమాలు