పంజాబ్ లోక్ కాంగ్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబ్ లోక్ కాంగ్రెస్
స్థాపకులుఅమరిందర్ సింగ్
స్థాపన తేదీ2 నవంబరు 2021 (2 సంవత్సరాల క్రితం) (2021-11-02)
ప్రధాన కార్యాలయంSCO 61-61-63, Sector 9-D, చండీగఢ్
ECI Statusపార్టీ రిజిస్ట్రేషన్‌ పూర్తి కాలేదు
కూటమి (ఎన్.డి.ఎ) (2021 - ప్రస్తుతం)
లోక్‌సభ స్థానాలు0
రాజ్యసభ స్థానాలు0
శాసన సభలో స్థానాలు0

పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ 2021 నవంబర్‌ 2న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ పేరిట కొత్త పార్టీని స్థాపించాడు.[1][2]

పార్టీ ఏర్పాటుకు కారణాలు

[మార్చు]

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలోనూ సిద్ధూకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు అమరిందర్ సింగ్ ప్రాధాన్యతకు అధిష్టానం చెక్ పెట్టడంతో పార్టీలో సీనియర్‌నైన తనను కాంగ్రెస్ అధిష్టానం పక్కనపెట్టేయడాన్ని జీర్ణించుకోలేక పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార్టీని స్థాపించాడు.

ఎన్నికల్లో పోటీ

[మార్చు]

2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో (ఎన్.డి.ఎ) భాగస్వామ్య పక్షంగా 28 స్థానాలలో పోటీ చేసింది.[3][4]

ముఖ్య నాయకులు

[మార్చు]
  • అమరిందర్ సింగ్
  • లవ్ కుమార్ గోల్డి
  • ఫర్జానా అలం
  • అమరిక సింగ్ ఆలివర్
  • అజిత్ పాల్ సింగ్

మూలాలు

[మార్చు]
  1. Sakshi Education (3 November 2021). "పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పనున్న వ్యక్తి?". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  2. Prabha News (3 November 2021). "అమ‌రీంద‌ర్ సింగ్ కొత్త పార్టీ 'పంజాబ్ లోక్ కాంగ్రెస్'..సోనియాకి 7పేజీల లేఖ‌." Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  3. 10TV (17 December 2021). "కెప్టెన్ పార్టీతో బీజేపీ పొత్తు ఖరారు..విజయం 101శాతం తమదేనన్న అమరీందర్" (in telugu). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. TV9 Telugu (23 January 2022). "తొలి జాబితాను ప్రకటించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్.. అమరీందర్ సింగ్ ఎక్కడి నుంచంటే?". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)