పతిగౌరవమే సతికానందం
Jump to navigation
Jump to search
పతిగౌరవమే సతికానందం (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.జె.మహదేవన్ |
---|---|
తారాగణం | శివాజీ గణేశన్, యస్.వి.రంగారావు , జానకి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
భాష | తెలుగు |
పతిగౌరవమే సతికానందం తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.
పాటలు[మార్చు]
- ఆకాశమందే నీవుందువేమో నా చెంతకే వేగరావో - పి.బి. శ్రీనివాస్
- ఎంత ఆనందం నా మది ఈనాడు అరుణోదయం దోచె - పి.లీల
- నవరాగమ్మేదో నాలో అంకురించెనే నీ అందం - పి.బి. శ్రీనివాస్
- పతి గౌరవమే సతికానందం సంసారమునే స్వర్గము - ఎ.పి. కోమల
- మురిపించు ప్రియరాణీ మృదువైన మంజువాణీ - రాజు, కె. రాణి
- రాజాధిరాజు వెడలే (దేవకీ కంస నాటకం) - ఎ.పి.కోమల బృందం
- వదరకుమోయి ఓయ్ వదరకుమోయి ఓయ్ - కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు
- సుఖం సుఖం సుఖం ... వలపులో పొందు యవ్వనమే - కె. రాణి బృందం
మూలాలు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)