పిర్ఫెనిడోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
5-మిథైల్-1-ఫినైల్పిరిడిన్-2-వన్
Clinical data
వాణిజ్య పేర్లు ఎస్బ్రియెట్, పిరెస్పా, ఎట్యురీ
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a615008
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B3 (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) POM (UK) -only (US) Rx-only (EU) Prescription only
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Protein binding 50–58%[1]
మెటాబాలిజం కాలేయం (70–80% సివైపి1ఎ2-మధ్యవర్తిత్వం; సిపివై2సి9, సిపివై2సి19, సిపివై2డి6, సిపివై2ఈ1 నుండి చిన్న సహకారాలు)[1]
అర్థ జీవిత కాలం 2.4 గంటలు[1]
Excretion మూత్రం (80%)[1]
Identifiers
CAS number 53179-13-8
ATC code L04AX05
PubChem CID 40632
ChemSpider 37115
UNII D7NLD2JX7U ☒N
KEGG D01583 checkY
ChEBI CHEBI:32016 checkY
ChEMBL CHEMBL1256391 ☒N
Chemical data
Formula C12H11NO 
  • CC1=CN(C(=O)C=C1)C2=CC=CC=C2
  • InChI=1S/C12H11NO/c1-10-7-8-12(14)13(9-10)11-5-3-2-4-6-11/h2-9H,1H3
    Key:ISWRGOKTTBVCFA-UHFFFAOYSA-N

Physical data
Solubility in water 10 mg/mL (20 °C)
 ☒N (what is this?)  (verify)

పిర్ఫెనిడోన్, అనేది ఇతర బ్రాండ్ పేరుతో పిరెస్పా పేరుతో విక్రయించబడింది. ఇది ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[2] ఇది తేలికపాటి నుండి మితమైన వ్యాధికి ఉపయోగించబడుతుంది.[3] ఇది నోటిద్వారా తీసుకోబడుతుంది.[2]

వికారం, దద్దుర్లు, అలసట, గుండెల్లో మంట, తలనొప్పి, వడదెబ్బ వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[2] ఇతర దుష్ప్రభావాలు కాలేయ సమస్యలను కలిగి ఉండవచ్చు.[4] గర్భధారణ సమయంలో భద్రత స్పష్టంగా లేదు.[5] ఇది ఎలా పని చేస్తుందో పూర్తిగా స్పష్టంగా లేదు, అయితే ఇది ఫైబ్రోబ్లాస్ట్‌ల ఉత్పత్తిని తగ్గిస్తుంది.[2]

పిర్ఫెనిడోన్ 2011లో ఐరోపాలో, 2014లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 4 వారాల మందులకు ఎన్.హెచ్.ఎస్.కి దాదాపు £2,000 ఖర్చవుతుంది. [3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 9,900 అమెరికన్ డాలర్లు.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Esbriet 267 mg hard capsules". electronic Medicines Compendium. Intermune UK & I Ltd. 3 January 2014. Archived from the original on 12 October 2013. Retrieved 6 March 2014.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Esbriet". Archived from the original on 24 November 2020. Retrieved 28 October 2021.
  3. 3.0 3.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 314. ISBN 978-0857114105.
  4. 4.0 4.1 "Pirfenidone Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2020. Retrieved 28 October 2021.
  5. "Pirfenidone (Esbriet) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 January 2021. Retrieved 28 October 2021.
  6. "Esbriet Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 January 2021. Retrieved 28 October 2021.