Jump to content

ప్రగ్యా సింగ్ ఠాకూర్

వికీపీడియా నుండి
ప్రగ్యా సింగ్ ఠాకూర్

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు అలోక్ సంజరు
తరువాత అలోక్ శర్మ
నియోజకవర్గం భోపాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-02-02) 1970 ఫిబ్రవరి 2 (వయసు 54)[1]
లహర్, భింద్, మధ్యప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు డా. సీపీ సింగ్, సరళా సింగ్
నివాసం B 29-74, బంగ్లా, భోపాల్, మధ్యప్రదేశ్ , భారతదేశం
మూలం [1]

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ (జననం 2 ఫిబ్రవరి 1970), సాధ్వి ప్రజ్ఞా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు.[2] ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భోపాల్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రగ్యా సింగ్ ఠాకూర్ 17 ఏప్రిల్ 2019న భారతీయ జనతా పార్టీలో చేరగా 2019 ఎన్నికలకు భోపాల్ లోక్‌సభ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించింది. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భోపాల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌పై 3,64,822 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై,[5][6] 21 నవంబర్ 2019న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 21 మంది సభ్యుల రక్షణ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యురాలిగా నియమితురాలవగా నాథూరామ్ గాడ్సే ( గాంధీ హంతకుడు)ని దేశభక్తుడని ఆమె పార్లమెంటులో వ్యాఖ్యానించిన తర్వాత , ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆమెను విమర్శించారు. ఆమెను నవంబర్ 28న రక్షణ కమిటీ, బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశాల నుండి తొలగించారు.

ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భోపాల్ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్ నిరాకరించింది.[7]

మూలాలు

[మార్చు]
  1. "Pragya Thakur notarised affidavit filed with Election commission of India" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 24 April 2019. Retrieved 24 April 2019.
  2. The Indian Express (17 April 2019). "Who is Sadhvi Pragya?" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  3. Election Commision of India (22 April 2019). "By choosing Pragya Singh Thakur, the Modi regime has bared its terrifying saffron fangs". Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.
  4. Financialexpress (17 April 2019). "Sadhvi Pragya Thakur joins BJP, may be fielded against Digvijaya Singh from Bhopal" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  5. CNBCTV18 (23 May 2019). "Lok Sabha 2019 election results: Pragya Singh Thakur wins Bhopal seat by over 3.6 lakh votes" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Times of India (23 May 2019). "BJP's Pragya Thakur defeats Digvijaya Singh in Bhopal by huge margin". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  7. ThePrint (28 March 2024). "Ananthkumar Hegde, Pragya Thakur, Ramesh Bidhuri — why BJP denied tickets to Hindutva firebrands". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.