గుడిపూడి ఇందుమతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21: పంక్తి 21:
[[వర్గం: తెలుగు రచయిత్రులు]]
[[వర్గం: తెలుగు రచయిత్రులు]]
[[వర్గం: తెలుగు సాహితీకారులు]]
[[వర్గం: తెలుగు సాహితీకారులు]]
[[వర్గం: [[గృహలక్ష్మి స్వర్ణకంకణము]] గ్రహీతలు]]
[[వర్గం: గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీతలు]]

01:34, 13 మార్చి 2014 నాటి కూర్పు

గుడిపూడి ఇందుమతీదేవి జననం 1890. జన్మస్థలం పాత గుంటూరు. భర్త పేరు గుడిపూడి రామారావు. పదవయేట రచనావ్యాసంగం ప్రారంభించేరు. అనేక సన్మానాలు పొందేరు.

రచనలు

  • అంబరీష విజయము
  • నర్మదా నాటకం
  • తరుణీ శతకము
  • రామకథామంజరి
  • రాజరాజేశ్వరీ నక్షత్రమాల
  • గోపవిలాపము
  • సీతారాముల పాటలు
  • గాంధీ పాటలు
  • రామాయణ గానసుధ

అనువాదాలు

  • తిరవాయిమొళి

సత్కారాలు

వనరులు

  • కె. రామలక్ష్మి. (కూర్పు). ఆంధ్ర రచయిత్రుల సమాచారసూచిక. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమి, 1968.