వాడుకరి చర్చ:Malathi Nidadavolu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Malathi Nidadavolu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Malathi Nidadavolu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   ---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 12:57, 10 మార్చి 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

---కె.వెంకటరమణ ♪ చర్చ ♪  12:57, 10 మార్చి 2014 (UTC)

పరిచయం[మార్చు]

దయచేసి మీ వాడుకరి పేజీలో మీగురించి మీరే పరిచయం చేసుకోమని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 06:11, 18 మార్చి 2014 (UTC)

మీలాంటి సాహిత్య అభిలాష కలిగిన వారి పరిచయం కలగడం తెలుగు వికీపీడియన్ల అదృష్టం. స్వీయపరిచయం చేసుకున్నందుకు ధన్యవాదాలు. మీకేమైనా సహాయం లేదా సహకారం కావలిస్తే నిర్మొహమాటంగా వాడుకర్ల చర్చా పేజీలలో అడగండి. శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 12:45, 20 మార్చి 2014 (UTC)

సమాచార పెట్టెలో బొమ్మలు, వ్యాసాలలో రిఫెరెన్సులు[మార్చు]

YesY సహాయం అందించబడింది


1. సమాచారపెట్టెలో బొమ్మ పెట్టడం ఎలా. ఇక్కడ ఇచ్చిన సూచనలతో ప్రయత్నించేను కానీ అప్లో్డ్ సరిగా కావడంలేదు. వీలయితే దయచేసి చెప్పగలరు. 2. వ్యాసంలో రిఫరెన్సు ఇవ్వవలసివచ్చినప్పుడు రెఫ్ వాంటి కోడ్ ఉపయోగించి పెట్టినా, ఎర్రర్ మెసేజి వస్తోంది. నిజానికి, మరొకవ్యాసంలో రెప్ కోడ్ తీసుకుని, కేవలం నేను ఇవ్వదలుచుకున్న లింకు మాత్రం మార్చి చూసేను. అది కూడా పని చెయ్యలేదు. ధన్యవాదాలు. మాలతి

నమస్కారం మాలతి గారు.
  1. సమాచారపెట్టెలో బొమ్మ పెట్టడం:హిందీ వికీపీడియా కోసం హిందీలో చేసిన ఈ క్రింద ఇచ్చిన విడియో ఉపయోగపడవచ్చు.
బొమ్మను వికీపీడియాలో ఎలా మరియు ఎక్కడ నుండి చేర్చాలి
  1. వ్యాసంలో రిఫరెన్సు: హిందీ వికీపీడియా కోసం హిందీలో చేసిన ఈ క్రింద ఇచ్చిన విడియో ఉపయోగపడవచ్చు.వీటిని త్వరలోనే తెలుగులో తీసుకురావటానికి ప్రయత్నం జరుగుతోంది.
వ్యాసంలో రిఫరెన్సు ఎలా ఇవ్వాళి హిందీలో

వీటి వల్ల మీ సందేహం తీరక పోతే 09845207308 కి ఫోన్ చేయగలరు. --విష్ణు (చర్చ)18:17, 20 మార్చి 2014 (UTC)

ఏప్రిల్ 27, 2014 సమావేశం[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 13:24, 23 ఏప్రిల్ 2014 (UTC)

వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ[మార్చు]

నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 20:12, 3 ఆగష్టు 2014 (UTC)

పిట్స్‌బర్గ్ వ్యాసం అనువాదంలో సహాయం[మార్చు]

నమస్కారం. ఇంగ్లీషు వికీపీడియానుండి పిట్స్‌బర్గ్ వ్యాసాన్ని తెలుగులోనికి అనువాదం చేయడంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. మీకు వీలైనప్పుడు కొంచెం కొంచెం అనువాదం చేస్తూ ఉండండి.--స్వరలాసిక (చర్చ) 23:37, 17 నవంబర్ 2014 (UTC)

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

తెవికీ స్వాగత సందేశం[మార్చు]

YesY సహాయం అందించబడింది

నాకు టి. సుజాతగారి నుండి సందేశం ఉన్నట్టు నా జిమెయిలులో వచ్చింది. దానిమీద నొక్కినతరవాత ఏమి చెయ్యాలో నాకు తెలియడం లేదు. ఆ సందేశం ఏమిటో కూడా నాకు తెలియలేదు. దయచేసి, నేను ఏమి చేయాలో విశదంగా చెప్పండి.---నిడదవోలు మాలతి

మీ చర్చాపేజీలో ఏదైనా సందేశాన్ని ఎవరైనా చేర్చినట్లయితే మీ ఇ.మెయిల్ కు సందేశం వస్తుంది. ఆ యి.మెయిల్ లో గల తెవికీ లింకు ద్వారా మీ చర్చాపేజీకి నేరుగా చేరుకోవచ్చు.-- కె.వెంకటరమణ 13:14, 1 ఫిబ్రవరి 2015 (UTC)

స్వాగతం[మార్చు]

మాలతీ గారూ ! అందోళన వద్దు. తెవికీ 11 వార్షిక ఉత్సవాలకు మిమ్మలిని ఆహ్వానిస్తూ వచ్చిన సందేశం అయి ఉంటుంది. మీరు సమావేశాలలో కలుసుకోవడానికి సందేశం పంపాము. మీరు ఈ సమావేశాలకు రావచ్చు. సమావేశాలకు రావాలంటే మీ పేరు నమోదు చేసుకోవాలి. --t.sujatha (చర్చ) 09:07, 30 జనవరి 2015 (UTC)

రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం[మార్చు]

YesY సహాయం అందించబడింది

రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం - 1977లో ఒకే పుస్తకంగా ప్రచురించినట్టు కనిపిస్తోంది. University of Wisconsin-Madison లైబ్రరీ కేటలాగులో వివరాలు.) లత 1982లో స్వయంగా నిడదవోలు మాలతికి రాసిన ఉత్తరంలో తాను రెండు వాల్యూములు - రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం - ప్రచురించినట్టు ఉంది. ఈ విషయం పరిశీలించవలసిందని కోరుతున్నాను. —మాలతి ని. 16:54, 11 ఆగష్టు 2015 (UTC)

ఈ విషయమై చర్చ:రామాయణ విషవృక్షఖండన లో చర్చ జరిగింది. ఈ చర్చలో రహ్మానుద్దీన్ గారు తెలియజేసిఫేస్‌బుక్ లో అప్‌లోడు చేసిన పుస్తకం యొక్క శీర్షికను బట్టి రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం - 1977లో ఒకే పుస్తకంగా ప్రచురించినట్టు కనిపిస్తోంది .ఈ లింకు] చూడండి. ఈ పుస్తకం మొదటి సంపుటం చివరిపేజీ(462) లో కూడా "విషవృక్ష ఖండన-లత రామాయణం సమాప్తం" అని ఈ లింకు లో ఉంది కనుక రెండు ఒకటే అని తెలియుచున్నది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:51, 12 ఆగష్టు 2015 (UTC)
  • ఈ ప్రత్యక్షాధారాలను బట్టి రెండూ ఒకటేనని తెలుస్తోంది.--పవన్ సంతోష్ (చర్చ) 09:41, 13 ఆగష్టు 2015 (UTC)