మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1873 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 15: పంక్తి 15:
:బాయల మోదము జేయవు
:బాయల మోదము జేయవు
::కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!
::కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!

==మూలాలు==
* [[ఆంధ్ర రచయితలు]] : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1940, పేజీలు: 30-4.


[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]

11:41, 18 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడూను. ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన పిఠాపురం దగ్గరున్న తిమ్మాపురంలో 1808లో జన్మించారు. 1873లో మే 11న నిర్యాణము చెందారు.

విద్య

ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - కందర్ప సీతారామశాస్త్రి గారు బాల్యగురువులు. దేవులపల్లి తమ్మయసూరి గారు, వాడపల్లి అనంతపద్మనాభాచార్య గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించినారు ఈ కవి. కవిత్వమనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.

రచనలు

  • సీతారామచరిత్రము (ఆఱు ఆశ్వాసములు - 1851-52)
  • కృష్ణార్జున చరిత్రము (ద్వ్యర్థి కావ్యము - 1863)
  • భీమలింగశతకము (1869)

రచనలకు గుర్తింపు

రచనల ఉదాహరణలు

  • భీమలింగశతకం నుండి:
క. కాయలు లేని మహీజము
కోయిల లేనట్టి వనము గుడిలేనిపురము
బాయల మోదము జేయవు
కాయజహర! భీమలింగ! కలుషవిభంగా!

మూలాలు