పూసపాటి అశోక్ గజపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 52: పంక్తి 52:
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు]]

16:01, 28 మే 2014 నాటి కూర్పు

పూసపాటి అశోక్ గజపతి రాజు
పూసపాటి అశోక్ గజపతి రాజు


లోక్‍సభ సభ్యుడు, కేంద్ర కేబినెట్ మంత్రి
పదవీ కాలం
2014 - ప్రస్తుత
ముందు బొత్స ఝాన్సీ లక్ష్మి
నియోజకవర్గం విజయనగరం లోక్‍సభ నియోజకవర్గం

ఎంఎల్ఏ
పదవీ కాలం
1978, 1983, 1985, 1989, 1994, 1999 and 2009
నియోజకవర్గం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1951-06-16) 1951 జూన్ 16 (వయసు 72)
విజయనగరం, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ
పూర్వ విద్యార్థి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
మతం హిందువు

పూసపాటి అశోక్ గజపతి రాజు (జననం 16 జూన్ 1951) రాజకీయ నేత. ఈయన విజయనగరం ఎస్టేట్ కు ప్రస్తుత రాజు. విజయనగరం లోక్ సభ నియోజకవర్గం నుండి 6వ సారి ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం

తొలిసారిగా జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999 మరియు 2009 లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు.[1] 2014 లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్ సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు[2]. మోడీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ భాద్యతలు చేపట్టారు. గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగానూ, చంద్రబాబు హయాంలో ఫినాన్స్ మరియు లెజిస్లేటివ్ అఫెయిర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పని చేసారు. తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు.

వ్యక్తిగత జీవితం

పూసపాటి అశోక గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందిన వారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపుర్ మహారాణా కుటుంబానికి చెందినది, త్రేతాయుగపు శ్రీరాముడు ఈ వంశం వాడే. వీరి తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు కూడా "విజయనగరం రాజాసాహెబ్ వారు" (1 మే 1924-14 నవంబర్ 1995). ఆయన భారత పార్లమెంట్ సభ్యులు.[3]

మూలాలు

  1. అసలుసిసలు విజయనగరం ‘రాజా’
  2. విజయనగరం నియోజకవర్గం ఫలితాలు
  3. అశోక గజపతి రాజు జాలగూడు సమాచారం