ఈత చెట్టు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q2285767 (translate me) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
==లక్షణాలు== |
==లక్షణాలు== |
||
ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40 cm వ్యాసం కలిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని [[ఆకులు]] సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన శిఖరం దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి |
ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40 cm వ్యాసం కలిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని [[ఆకులు]] సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన శిఖరం దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.<ref name=riffle>Riffle, Robert L. and Craft, Paul (2003) ''An Encyclopedia of Cultivated Palms''. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586</ref> |
||
==ఉపయోగాలు== |
==ఉపయోగాలు== |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
Image:Wild Date Palm (Phoenix sylvestris) male flowers at Narendrapur W IMG 4059.jpg|Male flowers at [[Narendrapur]] near [[Kolkata]], [[West Bengal]], India. |
Image:Wild Date Palm (Phoenix sylvestris) male flowers at Narendrapur W IMG 4059.jpg|Male flowers at [[Narendrapur]] near [[Kolkata]], [[West Bengal]], India. |
||
Image:Wild Data Palm-Yucatán-fruits-spines.jpg|Fruits and spines in the [[Yucatán]], Mexico. |
Image:Wild Data Palm-Yucatán-fruits-spines.jpg|Fruits and spines in the [[Yucatán]], Mexico. |
||
Image:Wild Date Palm (Phoenix sylvestris)- lower trunk at Purbasthali W IMG 1660.jpg|Lower trunk at [[Purbasthali]] in |
Image:Wild Date Palm (Phoenix sylvestris)- lower trunk at Purbasthali W IMG 1660.jpg|Lower trunk at [[Purbasthali]] in [[Bardhaman]] District of [[West Bengal]], India. |
||
File:Ichalu with fruits.jpg| Fruits in [[Karnataka]], India. |
File:Ichalu with fruits.jpg| Fruits in [[Karnataka]], India. |
||
</gallery> |
</gallery> |
22:30, 3 జూన్ 2014 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసం ఈత గురించి. ఇతర వాడుకల కొరకు, ఈత చెట్టు (అయోమయ నివృత్తి) చూడండి.
ఈత చెట్టు | |
---|---|
ఈతకాయలు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఫీ. సిల్వెస్ట్రిస్
|
Binomial name | |
ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్ (L.) Roxb., 1832
|
ఈత (Silver Date Palm or Sugar Date Palm), చెట్టు పుష్పించే మొక్కలలో పామే కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. దీనిని పండ్లు కోసం పెంచుతారు. వీటి నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు.
లక్షణాలు
ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40 cm వ్యాసం కలిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని ఆకులు సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన శిఖరం దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.[1]
ఉపయోగాలు
- ఈతచెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
- ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
- ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెంగాల్ లో వీటినుండి బెల్లం తయారౌతుంది.
గ్యాలరీ
మూలాలు
- ↑ Riffle, Robert L. and Craft, Paul (2003) An Encyclopedia of Cultivated Palms. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586
బయటి లింకులు
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.