వికీపీడియా:వికీ సంప్రదాయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎How to avoid abuse of Talk pages: కొంత అనువాదం
పంక్తి 46: పంక్తి 46:


===మర్యాద పూర్వక చర్చపై మరిన్ని చిట్కాలు===
===మర్యాద పూర్వక చర్చపై మరిన్ని చిట్కాలు===
* మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్పండి. మరీ ముఖ్యంగా చర్చలో గత వ్యాఖ్యకు సమాధాన మిచ్చేటపుడు
* Always make clear what point you are addressing, especially in replies.
** గత వ్యాఖ్యను ఉదహరిస్తే మంచిది. మీరా వ్యాఖ్యను ఎలా అర్థం చేసుకున్నారో రాస్తే మరింత మంచిది. అవతలి వారి అభిప్రాయం తప్పని రాసేటపుడు మీరు వారిని సరిగా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చని ముందే రాయండి.
** Quoting a post is O.K., but stating how you interpreted it is better. Before proceeding to say that someone is wrong, concede you might have misinterpreted him or her.
* సభ్యులకు గానీ, వారి దిద్దుబాట్లకు గానీ ''పేర్లు పెట్టకండి''. వారిపై ''[[వికీపీడియా:వ్యక్జ్తిగత దాడులు కూడదు|వ్యక్తిగత దాడులు చెయ్యకండి]]''.
* Don't ''label'' or ''[[wikipedia:no personal attacks|personally attack]]'' people or their edits.
**"పిచ్చి రాతలు", "తప్పుడు రాతలు" వంటి మాటలు రాయకండి. అటువంటి మాటలు అవతలి వారిని బాధిస్తాయి. చర్చ సాఫీగా జరగదు.
**Terms like "racist," "sexist" or even "poorly written" make people defensive. This makes it hard to discuss articles productively.


===మరిన్ని సలహాలు===
===మరిన్ని సలహాలు===

Parting words of advice from [[User:Larry Sanger|Larry Sanger]]:
Parting words of advice from [[User:Larry Sanger|Larry Sanger]]:
*to be open and warmly welcoming, not insular,
*to be open and warmly welcoming, not insular,
పంక్తి 63: పంక్తి 62:


An outline for a Wikicovenant from [[User:Kingturtle|Kingturtle]]:
An outline for a Wikicovenant from [[User:Kingturtle|Kingturtle]]:
* ఇతరులను స్వాగతించండి (పాతవారిని కూడా; వారు మీకు నచ్చకున్నా సరే)
* Make others feel welcome (even longtime participants; even those you dislike)
* స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పండి
* Create and continue a friendly environment
* రెండో చెంప చూపించండి (దిద్దుబాటు యుద్ధాల్లో పాల్గొనకండి)
* Turn the other cheek (which includes walking away from potential edit wars)
* Give praise, especially to those you don't know (most people like to know they are wanted and appreciated)
* Give praise, especially to those you don't know (most people like to know they are wanted and appreciated)
* Forgive.
* Forgive.

09:13, 4 జూన్ 2007 నాటి కూర్పు

అడ్డదారి:
WP:WQT

వికీపీడియా సంపాదకులు అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు చెందినవారు. ప్రతి ఒక్కరికీ విభిన్న ఆలోచనా ధోరణులు, భిన్న అభిప్రాయాలు, దృష్టికోణాలు ఉండవచ్చు. ఇతర సంపాదకులను, సభ్యులను గౌరవించడము, ఆదరించడం, కలసికట్టుగా సమన్వయముగా తెలుగులో ఇలాంటి మహోన్నత విజ్ఞాన సర్వస్వము రూపొందించుటకు ఒక కీలకాంశము.

ఈ పేజీలో కొన్ని వికీ మర్యాద యొక్క కీలకాంశాలు ఇవ్వబడినవి. వికీ మర్యాద( వికీపీడియాలో పనిచేసేటప్పుడు ఇతరులతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు, సలహాలు) ఇంకా మౌళిక నిర్దేశాల కొరకు విధానాలు, మార్గదర్శకాలు పేజీ చూడండి.

మర్యాదకు మూలసూత్రాలు

  • అవతలివారిని విశ్వసించండి. స్వేచ్ఛగా దిద్దుబాటు చెయ్యడమనే సూత్రంపై ఆధారపడి వికీపీడియా పనిచేస్తూంది. ఎవరైనా ఇక్కడకు వచ్చి తమతమ విజ్ఞానాన్ని పంచవచ్చు.
  • ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలనుకుంటారో, మీరు వారితో అలాగే వ్యవహరించండి.
  • దయచేసి మర్యాదగా ఉండండి!
    • ప్రజలు మిమ్మల్ని చూడలేరు, మీ మూడ్ ఎలా ఉందో వారికి తెలియదు. కఠినమైన, పరుషమైన పదజాలం దురుసుగా అనిపిస్తాయి. మీరు ఎంచుకునే పదజాలం విషయంలో జాగ్రత్తగా ఉండండి — ఇతరులు అర్థం చేసుకునేది, నీరు చెప్పదలచుకున్నది కాకపోవచ్చు.
  • చర్చాపేజీల్లో సంతకం చెయ్యండి (వ్యాసాల్లో కాదు!).
  • ఓ అంగీకారానికి రావడం కోసం ప్రయత్నించండి.
  • విషయంపై వాదించండి, వ్యక్తుల గురించి కాదు.
  • ప్రశ్నలను పక్కన పెట్టకండి.
    • ఈతర్ సభ్యులు మీ దిద్దుబాటుతో అంగీకరించకపోతే, అది సరైఅనదని ఎందుకు అనుకుంటున్నారో సకారణంగా వివరించండి.
  • అవతలివారు చెప్పేది సరి అని అనిపిస్తే ఒప్పేసుకోండి; మీ వ్యతిరేకత మీ అభిరుచి ప్రకారమే అయితే అదే విషయాన్ని ఒప్పేసుకోండి.
    • మీరు చెప్పని విషయాలపై ప్రజలు చర్చించుకునేలా చెయ్యకండి.
  • మర్యాదగా ఉండండి.
  • చర్చ మంచి వేడిగా ఉన్నపుడు, అవతలి వారు మీరు ఆశించినంత మర్యాదగా ప్రవర్తించనపుడు, మీరు వారి కంటే ఎక్కువ మర్యాదగా ఉండండి. తక్కువ మర్యాదగా కాదు.
    • ఆ విధంగా మీ కారణంగా ఘర్షణను సృష్టించిన పాపం మీకు చుట్టుకోదు. ఓ దెబ్బ తిన్నాక కూడా ఎదురుదాడి చెయ్యకుండా సంయమనంగా వ్యవహరించినట్లు. చూసేవాళ్ళంతా దీన్ని హర్షిస్తారు. (కనీసం హర్షించాలి).
    • అయితే, వారు మాట్లాడే విధానం మీకు నచ్చలేదని స్పష్టంగా చెప్పండి. లేకపోతే మీరు మరీ తోలుమందం కాబోలని మరింత రెచ్చిపోగలరు వాళ్ళు. మీకు తెలియకుండానే వాళ్ళను ప్రోత్సహించినట్టవుతుంది.
  • మీది తప్పైనపుడు మన్నించమని అడిగేందుకు వెనకాడకండి.
    • "అయ్యో అలా అనకుండా ఉండాల్సింది" అని తరువాత అనుకునే సందర్భాలు చర్చల్లో వస్తాయి. అలా అనిపించినపుడు అదేమాట చెప్పెయ్యండి.
  • మన్నించండి మరచిపోండి.
  • మీకు ఆప్తమైన విషయాలను గమనింపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి.
  • అభినందాల్సినపుడు అభినందించండి. ప్రతివారూ మెప్పుదలను కోరుకుంటారు. సభ్యుని చర్చాపేజీలో మీ మెప్పుదలను రాయండి.
  • మీరు సృష్టించిన వివాదాలు ముగిసాక, వాటిని తీసెయ్యండి.
  • మీరు వాదనలో పాల్గొంటే, కొన్నాళ్ళు తప్పుకోండి. మీరు మధ్యవర్తిత్వం చేస్తుంటే, తప్పుకొమ్మని వివాదగ్రస్తులకు చెప్పండి.
    • ఓ వారం తరువాత తిరిగి రండి. మధ్యవర్తి కావాలని మీకు అనిపిస్తే, అప్పటికింఖా ఎవ్వరూ రంగంలో లేకపోతే, ఎవరో ఒకరిని అడగండి.
    • వివాదాస్పద వ్యాసం నుండి తప్పుకుని మరో వ్యాసంపై పనిచెయ్యండి. వికీపీడియాలో 94,519 వ్యాసాలున్నాయి!
  • ఏది వికీపీడియా కాదో గుర్తుకు తెచ్చుకోండి.
  • సాద్గ్యమైనంత వరకు వెనక్కు తిప్పడాలు, తొలగింపులకు దూరంగా ఉండండి. 3RR నియమాన్ని మరువకండి.

చర్చాపేజీల్లో దుశ్చర్యను నివారించడం ఎలా?

తమ పని పట్ల, తమ దృక్కోణం పట్ల చాలామంది గర్వంగా ఉంటారు. దిద్దుబాట్లు జరిగినపుడు అహాలు దెబ్బతినే అవకాశం ఉంది. కానీ చర్చాపేజీలు ప్రతీకారం తీర్చుకునే వేదికలు కావు. దెబ్బతిన్న అహాలను సమాధాన పరచేందుకు చక్కటి స్థలాలవి. వ్యాసాల విషయంలో తలెత్తిన అభిప్రాయ భేదాల నిర్మూలనా స్థలం ఈ చర్చపేజీలు.

మదిలో దాచుకోవాల్సిన కొన్ని విషయాలు

  • వికీపీడియా వ్యాసాలు అన్ని దృక్కోణాలను చూపించాలి. వివిధ దృక్కోణాల్లో ఏది సరైనది అనే విషయాన్ని చర్చించేందుకు చర్చాపేజీ వేదిక కాదు. ఆ పనికోసం Usenet, బ్లాగు ల వంటి అనేక ఇతర వేదికలున్నాయి. వ్యాసంలోని ఖచ్చితత్వం, తటస్థత మొదలైన విషయాల గురించి మాత్రమే చర్చాపేజీల్లో చర్చించాలి.
  • మీతో ఎవరైనా విభేదిస్తే, దానర్థం (1) మీరంటే వారికిష్టం లేనట్లో, (2) వారు మిమ్మల్ని మూర్ఖుడిగా భావిస్తున్నట్లో, (3) వారు మూర్ఖులైనట్లో, (4) ఆ వ్యక్తి దుష్టుడనో, మరోటో కాదు. వ్యాసాలపై ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాలను వ్యాసం వరకే పరిమ్ ఇతం చెయ్యండి.
  • వికీపీడియా మిమ్మల్ని చొరవగా దిద్దుబాట్లు చెయ్యమంటోంది. చర్చ మొదలుపెట్టే ముందు ఓ ప్రశ్న వేసుకోండి: దీన్ని చర్చించాల్సిన అవసరం ఉందా? ఓ దిద్దుబాటు సారాంశాన్ని రాసి, అవతలి వారి స్పందన కోసం ఎదురు చూడొచ్చా?
  • వ్యాసం పేజీలో చర్చించాఅల్సిన అవసరం లేనపుడు, ఈమెయిల్లోనో, మీ చర్చాపేజీ లోనో చర్చించవచ్చు.

మర్యాద పూర్వక చర్చపై మరిన్ని చిట్కాలు

  • మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్పండి. మరీ ముఖ్యంగా చర్చలో గత వ్యాఖ్యకు సమాధాన మిచ్చేటపుడు
    • గత వ్యాఖ్యను ఉదహరిస్తే మంచిది. మీరా వ్యాఖ్యను ఎలా అర్థం చేసుకున్నారో రాస్తే మరింత మంచిది. అవతలి వారి అభిప్రాయం తప్పని రాసేటపుడు మీరు వారిని సరిగా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చని ముందే రాయండి.
  • సభ్యులకు గానీ, వారి దిద్దుబాట్లకు గానీ పేర్లు పెట్టకండి. వారిపై వ్యక్తిగత దాడులు చెయ్యకండి.
    • "పిచ్చి రాతలు", "తప్పుడు రాతలు" వంటి మాటలు రాయకండి. అటువంటి మాటలు అవతలి వారిని బాధిస్తాయి. చర్చ సాఫీగా జరగదు.

మరిన్ని సలహాలు

Parting words of advice from Larry Sanger:

  • to be open and warmly welcoming, not insular,
  • to be focused singlemindedly on writing an encyclopedia, not on Usenet-style debate,
  • to recognize and praise the best work, work that is detailed, factual, well-informed, and well-referenced,
  • to work to understand what neutrality requires and why it is so essential to and good for this project,
  • to treat your fellow productive, well-meaning members of Wikipedia with respect and good will,
  • to attract and honor good people who know a lot and can write about it well, and
  • to show the door to trolls, vandals, and wiki-anarchists, who if permitted would waste your time and create a poisonous atmosphere here.

An outline for a Wikicovenant from Kingturtle:

  • ఇతరులను స్వాగతించండి (పాతవారిని కూడా; వారు మీకు నచ్చకున్నా సరే)
  • స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పండి
  • రెండో చెంప చూపించండి (దిద్దుబాటు యుద్ధాల్లో పాల్గొనకండి)
  • Give praise, especially to those you don't know (most people like to know they are wanted and appreciated)
  • Forgive.

What to do in case of problems

See Wikipedia:Wikiquette alerts.