భారతీయ సాంప్రదాయ సంగీతము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సంగీతం దేవతలచే సృష్టించబడినదిగా నమ్ముతారు. భారతీయ సంగీతం '''స.రి.గ.మ.ప.ద.ని.''' అనే సప్తస్వరాల కలయిక.
ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సంగీతం దేవతలచే సృష్టించబడినదిగా నమ్ముతారు. భారతీయ సంగీతం '''స.రి.గ.మ.ప.ద.ని.''' అనే సప్తస్వరాల కలయిక.
* స - సడ్జమం
* స - సడ్జమం
* రి - రిషభం
* రి - రిషభం
పంక్తి 14: పంక్తి 14:

భారతీయ సంగీతంలో రెండూ రకాలు కలవు.
భారతీయ సంగీతంలో రెండూ రకాలు కలవు.
;[[శాస్త్రీయ సంగీతం]]
;[[శాస్త్రీయ సంగీతం]]
శాస్త్రీయ సంగీత విభాగంలో [[హిందుస్థానీ సంగీతం]], [[కర్ణాటక సంగీతం]] అనే రెండు సంగీతాలు కలవు.
శాస్త్రీయ సంగీత విభాగంలో [[హిందుస్థానీ సంగీతం]], [[కర్ణాటక సంగీతం]] అనే రెండు సంగీతాలు కలవు.
;[[జానపద సంగీతం]]
;[[జానపద సంగీతం]]

02:57, 9 జూన్ 2014 నాటి కూర్పు

ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సంగీతం దేవతలచే సృష్టించబడినదిగా నమ్ముతారు. భారతీయ సంగీతం స.రి.గ.మ.ప.ద.ని. అనే సప్తస్వరాల కలయిక.

  • స - సడ్జమం
  • రి - రిషభం
  • గ - గాంధారం
  • మ - మధ్యమం
  • ప - పంచమం
  • ద - దైతం
  • ని - నిషాదం

రాగం,తాళం

భారతీయ సంగీతానికి మూలాధారాలు 'రాగం', 'తాళం'.

  • తాళం: తాళం అనగా సంగీత లయను చూచించే కాలమానం. భారతీయ సంగీతంలో ముప్పై రెండు రకాల తాళాలు, నూట ఇరవై రకాల తాళ సమ్మేళనాలు ఉన్నాయి.
  • రాగం :మానసిక స్థితి,భావనలను రంజింపజేయునది రాగం. భారతీయ సంగీతంలో ఇరవై రెండు రకాల రాగాలు, వాటి ఉపరాగాలు కలవు.

భారతీయ సంగీతంలో రెండూ రకాలు కలవు.

శాస్త్రీయ సంగీతం

శాస్త్రీయ సంగీత విభాగంలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం అనే రెండు సంగీతాలు కలవు.

జానపద సంగీతం