ఎన్.శంకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
[[నల్గొండ జిల్లా]], [[చింతపల్లి (నల్గొండ జిల్లా)|చింతపల్లి]] గ్రామంలో జన్మించాడు.
[[నల్గొండ జిల్లా]], [[చింతపల్లి (నల్గొండ జిల్లా)|చింతపల్లి]] గ్రామంలో జన్మించాడు.


== సినీరంగం ==
997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామలను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది. పరుగెత్తుతున్న కాలాన్ని పట్టుకుని లైవ్ చేయబడిన కథా చిత్రంగా ఈ సినిమా రేపటి తెలంగాణ సినిమాకు ఓ సిలబస్‌ను రూపొందించిందని చెప్పాలి.
1997లో [[ఎన్‌కౌంటర్]] సినిమాతో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

18:28, 18 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

కమర్షియల్ మెయిన్‌ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎన్.శంకర్. ఇంటిపేరు నిమ్మల.

జననం

నల్గొండ జిల్లా, చింతపల్లి గ్రామంలో జన్మించాడు.

సినీరంగం

1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=ఎన్.శంకర్&oldid=1297322" నుండి వెలికితీశారు