ఉప్పలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీకరణ
తర్జుమా వికీకరణ
పంక్తి 3: పంక్తి 3:
|Name = యు. శ్రీనివాస్
|Name = యు. శ్రీనివాస్
|Img = U. Srinivas 2009.jpg
|Img = U. Srinivas 2009.jpg
|Img_capt = జనవరి 2009, పూణేలో ప్రదర్శన ఇస్తున్న శ్రీనివాస్
|Img_capt = Srinivas performing in Pune, January 2009
|Img_size =
|Img_size =
|Background = non_vocal_instrumentalist
|Background = non_vocal_instrumentalist
పంక్తి 17: పంక్తి 17:
|Label =
|Label =
|Associated_acts =
|Associated_acts =
|URL = [http://www.mandolinshrinivas.org Official website]
|URL = [http://www.mandolinshrinivas.org Official website / అధికారిక వెబ్ సైట్]
|Current_members = ఎ
|Current_members = ఎ
|Past_members =
|Past_members =
పంక్తి 25: పంక్తి 25:


==బాల్య జీవితం==
==బాల్య జీవితం==
శ్రీనివాస్ [[ఫిబ్రవరి 28]], [[1969]], [[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని [[పాలకొల్లు]] లో జన్మించాడు.<ref name=Allmusic>{{cite web|last=Hunt|first=Ken|title=U. Srinivas - Biography|publisher=Allmusic|url=http://www.allmusic.com/artist/u-srinivas-p34614|accessdate=2009-06-02}}</ref> At the age of six he picked up his father Satyanarayana's mandolin. Upon realising the talent of his son, his father started teaching him. Soon, Satyanarayana's [[guru]], [[Rudraraju Subbaraju]], realized the potential of U. Srinivas and started teaching him. Since Rudraraju Subbaraju did not know how to play the mandolin he would just sing and U. Srinivas would play it on the mandolin. His brother U. Rajesh is also an accomplished mandolin player.Srinivas was the first person to use mandolin in Carnatic music. He modified the instrument to suit the Carnatic pitch and raga.
శ్రీనివాస్ [[ఫిబ్రవరి 28]], [[1969]], [[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని [[పాలకొల్లు]] లో జన్మించాడు.<ref name=Allmusic>{{cite web|last=Hunt|first=Ken|title=U. Srinivas - Biography|publisher=Allmusic|url=http://www.allmusic.com/artist/u-srinivas-p34614|accessdate=2009-06-02}}</ref> ఆరు సంవత్సరాల వయసులోనే తండ్రి సత్యనారాయణ గారి మాండొలిన్ ను చేతబట్టాడు. కొడుకులోని కళాతృష్ణను టాలెంట్ నుగుర్తించిన తండ్రి తన గురువైన [[:en:Rudraraju Subbaraju|రుద్రరాజు సుబ్బరాజు]] గారి దగ్గర శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుగారికి మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన గానకళతో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. కర్ణాటక సంగీతంలో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రధమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్.
==మరణం==
==మరణం==
చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం 19.9.2014 మరణించారు.<ref>http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece</ref>
చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం 19.9.2014 మరణించారు.<ref>http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece</ref>

10:27, 19 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

యు. శ్రీనివాస్
జనవరి 2009, పూణేలో ప్రదర్శన ఇస్తున్న శ్రీనివాస్
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలిభారత శాస్త్రీయ సంగీతము
వాయిద్యాలుమండొలిన్
వెబ్‌సైటుOfficial website / అధికారిక వెబ్ సైట్
సభ్యులు

మాండొలిన్ శ్రీనివాస్ గా ప్రసిద్ధిచెందిన ఉప్పలపు శ్రీనివాస్ (ఆంగ్లం: Uppalapu Srinivas) ప్రముఖ భారతీయ మాండొలిన్ వాద్య నిపుణుడు.

బాల్య జీవితం

శ్రీనివాస్ ఫిబ్రవరి 28, 1969, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు లో జన్మించాడు.[1] ఆరు సంవత్సరాల వయసులోనే తండ్రి సత్యనారాయణ గారి మాండొలిన్ ను చేతబట్టాడు. కొడుకులోని కళాతృష్ణను టాలెంట్ నుగుర్తించిన తండ్రి తన గురువైన రుద్రరాజు సుబ్బరాజు గారి దగ్గర శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుగారికి మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన గానకళతో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. కర్ణాటక సంగీతంలో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రధమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్.

మరణం

చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం 19.9.2014 మరణించారు.[2]

మూలాలు

  1. Hunt, Ken. "U. Srinivas - Biography". Allmusic. Retrieved 2009-06-02.
  2. http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece

బయటి లింకులు