దేశపతి శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలంగాణ రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:ఆదర్శ ఉపాధ్యాయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 43: పంక్తి 43:
[[వర్గం:కరీంనగర్ జిల్లా కవులు]]
[[వర్గం:కరీంనగర్ జిల్లా కవులు]]
[[వర్గం:తెలంగాణ రచయితలు]]
[[వర్గం:తెలంగాణ రచయితలు]]
[[వర్గం:ఆదర్శ ఉపాధ్యాయులు]]

14:19, 23 ఆగస్టు 2015 నాటి కూర్పు

దేశపతి శ్రీనివాస్
దేశపతి శ్రీనివాస శర్మ
జాతీయతభారతీయుడు
విద్యయం. ఎ. పట్టభద్రుడు
వృత్తిఉపాద్యాయుడు
తల్లిదండ్రులుకీ.శే. శ్రీ గోపాలకృష్ణ శర్మ , కీ.శే. శ్రీమతి బాలసరస్వతి
పురస్కారాలుతెలంగాణరాష్ట్రం ప్రభుత్వ సలహ సంఘం కార్యదర్శి.

దేశపతి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి,రచయిత. ఆయన కరీంనగర్ జిల్లా సిద్దిపేట వాస్తవ్యులు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ విభాగానికి ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు.[1]

బాల్యం, కుటుంబం

కీర్తిశేషులు స్వర్గీయ దేశపతి బాలసరస్వతి, గోపాలకృష్ణ శర్మ గార్ల తనయుడు శ్రీ దేశపతి శ్రీనివాస శర్మ గారు. వృత్తి రీత్యా ఉపాద్యాయుడు, ప్రవృత్తి రీత్యా ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం కారణంగా వెలుగులోకి వచ్చిన కవి గాయకుడు, మరియు వక్త దేశపతి శ్రీనివాస శర్మ. పేదరికంలో పుట్టి, స్వయం ప్రకాశవంతుడై. నటుడిగా, వక్తగా, వాగ్గేయకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి, తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన ప్రత్యేక కళారూపాలతో జనవాహినులను ఉడికించి, ఉరికించి మైమరించిన దేశపతి శ్రీనివాస్‌ తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రముఖపాత్ర నిర్వహించారు.[2]

జీవిత విశెషాలు

ఆయన తెలంగాణ రాష్ట్రం గజ్వేలు దగ్గర మునిగడప గ్రామంలో గోపాలకృష్ణ, బాల సరస్వతి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు,మంచి కవి. గోపాలకృష్ణ గారు మధుశ్రీ అనే ఖండకావ్యాన్ని రాశారు.ఆయనకు తెలుగు సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో నైపుణ్యం వుంది. వారి తాతకారు (మాతామహులు) గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. వారు 'పుష్పబాణ విలాసం అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగు లోకి అనువదించారు. వారి మేనమామ రామేశ్వర శర్మగారు వారు నవ్యకళాసమితి అనే ఒక నాటక సమితిని యేర్పాటు చేసి, నాటకాలు, యక్షగానాలు తన మిత్రులతో కలిసి ఆడేవారు. వారి ప్రభావం శ్రీనివాస్ పై పడింది.


వృత్తి

ఆయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.

రచయిత

"నాగేటి సాల్లాల నా తెలంగాణ" పాట రాసి, అబినయించి క్యాసెట్ విడుదలతో ఉద్యమం లో మంచి పేరు సంపాదించుకున్నారు.

మూలాలు

బయటి లింకులు

  1. సీఎం ఓఎస్‌డీగా దేశపతి శ్రీనివాస్
  2. కళామతల్లి మెచ్చిన బాసు : దేశపతి శ్రీనివాసు