స్వాతిచినుకు సందెవేళలో: కూర్పుల మధ్య తేడాలు
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Krittivaas (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
శ్రుతే మించిపోయి లయె రేగిపోగా |
శ్రుతే మించిపోయి లయె రేగిపోగా |
||
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళ మెరిసిన |
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళ మెరిసిన |
||
</poem> |
|||
[[వర్గం : తెలుగు సినిమా పాటలు]] |
[[వర్గం : తెలుగు సినిమా పాటలు]] |
06:57, 21 మే 2016 నాటి కూర్పు
వేటూరి సుందరరామమూర్తి రచించిన పాట
స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే చెలే ఉరుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చట హోయ్
భలే కదా గాలి ఇచ్చట
స్వాతి చినుకు సందె వేళలో లేలేత వలపు అందగాడిలో
ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే
సరాగాలతోటే స్వరాలల్లుకుంటే
పద అంది పడుచు పూపొద హొయ్
ఇదే కదా చిలిపి ఆపద
ఈ గాలితో ఒకే చలి ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమతో ఒకే గిలి ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి పదాలెన్నో పాడ
వరాలిచ్చిపోరా వరించానులేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళ కురిసిన
ఈ వానల కధేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీ కంటిలో కసేమిటో నా కంటిని తడెందుకో
తొలి వానల గిలిగింతలో పెనవేసిన కవ్వింతలో
ఎదే మాట రాక పెదాలందు ఆడ
శ్రుతే మించిపోయి లయె రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళ మెరిసిన