కల్యాణి (నటి): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
| website = |
| website = |
||
}} |
}} |
||
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. |
'''కల్యాణి''' లేదా '''కావేరి''' దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది. <ref name=సినీగోయెర్>{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=సినీగోయెర్|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-kalyani-201009.html|website=http://www.cinegoer.net/|publisher=సినీగోయెర్|accessdate=6 June 2016}}</ref> |
||
[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది. |
[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది. |
11:35, 6 జూన్ 2016 నాటి కూర్పు
కావేరి (కల్యాణి) | |
జననం | {{{birthdate}}} |
ఇతర పేర్లు | Kalyani, Kaveri |
క్రియాశీలక సంవత్సరాలు | 1986–present |
కల్యాణి లేదా కావేరి దక్షిణ భారతదేశానికి చెందిన నటి. ఈమె ఎక్కువగా దక్షిణాది సినిమాలలో నటించింది. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన ఆమె మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. దర్శకుడు సూర్యకిరణ్ ను ఆమె వివాహం చేసుకుంది. మైదాస్ టచ్ అనే సంస్థ పేరుతో సినిమా నిర్మాణం చేపడుతోంది. [1]
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.
కల్యాణి నటించిన తెలుగు చిత్రాలు
- శేషు
- ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
- లేత మనసులు
- పెళ్లాంతో పనేంటి
- వసంతం
- ధన 51 (అతిధి పాత్ర)
- ↑ వై, సునీతా చౌదరి. "సినీగోయెర్". http://www.cinegoer.net/. సినీగోయెర్. Retrieved 6 June 2016.
{{cite web}}
: External link in
(help)|website=