జంబలకిడిపంబ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
starring = [[నరేష్ ]],<br>[[ఆమని]]|
starring = [[నరేష్ ]],<br>[[ఆమని]]|
}}
}}

'''జంబలకిడిపంబ''' ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 1992 లో వచ్చిన ఒక విజయవంతమైన హాస్యభరిత సినిమా. ఇందులో నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆడవాళ్ళ పనులు మగవారు, మగవాళ్ళ ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వినోదభరితంగా తెరకెక్కించారు.

==కథ==
రామలక్ష్మి కోట శ్రీనివాసరావు కూతురు. విశాఖపట్నం లో వాళ్ళు నివసించే కాలనీలో మగవాళ్ళు అందరూ తీరిగ్గా కూచుని పేకాట ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వారి భార్యలు ఇంటి పనిలో సతమతమవుతూ ఉంటారు. వారి బాధల్ని చూసి రామలక్ష్మి మనసు బాధ పడుతూ ఉంటుంది. ఆమె అలా బాధ పడినప్పుడల్లా ఎక్కడో నుంచో ఆమెకు ఒక లేఖ అందుతూ ఉంటుంది. మొదట్లో ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు. కానీ అది ఆమె మహిళల సమస్యల గురించి బాధ పడినప్పుడల్లా కనిపించే సరికి ఒకసారి ఆ లేఖను చదువుతుంది.

==నటీనటులు==
* రామలక్ష్మి గా ఆమని
* పోలీసు ఆఫీసర్ గా నరేష్
* కోట శ్రీనివాస రావు
* డబ్బింగ్ జానకి
* ఆనందం గా బ్రహ్మానందం
* పార్వతి గా శ్రీలక్ష్మి
* తూటాల రాణి గా జయలలిత
* నాగులు గా బాబుమోహన్
* కీరవాణి గా జయ ప్రకాష్ రెడ్డి
* మల్లికార్జున రావు
* మహర్షి రాఘవ
* ఆలీ
* చిడతల అప్పారావు
* ఐరన్ లెగ్ శాస్త్రి
* కల్పనా రాయ్
* చిదంబరానంద గా కళ్ళు చిదంబరం
* హెడ్మాస్టరుగా బాలాదిత్య

[[వర్గం:తెలుగు హాస్యచిత్రాలు]]
[[వర్గం:తెలుగు హాస్యచిత్రాలు]]

15:03, 20 ఆగస్టు 2016 నాటి కూర్పు

జంబలకిడిపంబ
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి. సత్యనారాయణ
తారాగణం నరేష్ ,
ఆమని
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ బాలాజీ క్రియేషన్స్
భాష తెలుగు

జంబలకిడిపంబ ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 1992 లో వచ్చిన ఒక విజయవంతమైన హాస్యభరిత సినిమా. ఇందులో నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి ఆడవాళ్ళ పనులు మగవారు, మగవాళ్ళ ఆడవాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో వినోదభరితంగా తెరకెక్కించారు.

కథ

రామలక్ష్మి కోట శ్రీనివాసరావు కూతురు. విశాఖపట్నం లో వాళ్ళు నివసించే కాలనీలో మగవాళ్ళు అందరూ తీరిగ్గా కూచుని పేకాట ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే వారి భార్యలు ఇంటి పనిలో సతమతమవుతూ ఉంటారు. వారి బాధల్ని చూసి రామలక్ష్మి మనసు బాధ పడుతూ ఉంటుంది. ఆమె అలా బాధ పడినప్పుడల్లా ఎక్కడో నుంచో ఆమెకు ఒక లేఖ అందుతూ ఉంటుంది. మొదట్లో ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు. కానీ అది ఆమె మహిళల సమస్యల గురించి బాధ పడినప్పుడల్లా కనిపించే సరికి ఒకసారి ఆ లేఖను చదువుతుంది.

నటీనటులు

  • రామలక్ష్మి గా ఆమని
  • పోలీసు ఆఫీసర్ గా నరేష్
  • కోట శ్రీనివాస రావు
  • డబ్బింగ్ జానకి
  • ఆనందం గా బ్రహ్మానందం
  • పార్వతి గా శ్రీలక్ష్మి
  • తూటాల రాణి గా జయలలిత
  • నాగులు గా బాబుమోహన్
  • కీరవాణి గా జయ ప్రకాష్ రెడ్డి
  • మల్లికార్జున రావు
  • మహర్షి రాఘవ
  • ఆలీ
  • చిడతల అప్పారావు
  • ఐరన్ లెగ్ శాస్త్రి
  • కల్పనా రాయ్
  • చిదంబరానంద గా కళ్ళు చిదంబరం
  • హెడ్మాస్టరుగా బాలాదిత్య