ముకుంద: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
* కథ, మాటలు, కథనం, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల |
* కథ, మాటలు, కథనం, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల |
||
* విడుదల తేదీ: డిసెంబర్ 24, 2014 |
* విడుదల తేదీ: డిసెంబర్ 24, 2014 |
||
==పురస్కారాలు== |
|||
;సిని'''మా''' అవార్డులు |
|||
;;గెలుపు |
|||
* 2015 - సిని "మా" అవార్డులలో తెలుగు ఉత్తమ ప్లేబ్యాక్ గాయనిగా "గోపికమ్మా" పాటను పాడిన కె.ఎస్.చిత్రకు వచ్చింది. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
06:26, 3 అక్టోబరు 2016 నాటి కూర్పు
ముకుంద | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ అడ్డాల |
రచన | శ్రీకాంత్ అడ్డాల |
నిర్మాత | ఠాగూర్ మధు నల్లమలాపు శ్రీనివాస్ |
తారాగణం | వరుణ్ తేజ్ పూజా హెగ్డే ప్రకాష్ రాజ్ రావు రమేష్ అలీ సత్యదేవ్ కంచరాన |
ఛాయాగ్రహణం | మనికందన్ డి.ఎఫ్.టెఖ్ |
కూర్పు | Marthand K. Venkatesh |
సంగీతం | Mickey J Meyer |
నిర్మాణ సంస్థ | Leo Productions |
విడుదల తేదీ | 2014 డిసెంబరు 24 |
సినిమా నిడివి | 142 minutes[1] |
దేశం | India |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹19 crore (US$2.4 million) |
బాక్సాఫీసు | ₹12.25 crore (US$1.5 million)share [2] |
ముకుంద తెలుగు సినిమా వరుణ్ తేజ, పూజ హెగ్డే నటించిన తెలుగు చిత్రం.[3]
కథ
అది ఒక చిన్న పట్టణం. మున్సిపల్ ఛైర్మన్ గా పాతికేళ్లుగా ఆ ఊరిని ఏలుతుంటాడొకతను (రావు రమేష్). సహజంగానే అతని పలుకుబడికి, పవర్‌కి భయపడి ఎవరూ ఛైర్మన్ జోలికి పోరు. కానీ తన సోదరుడి కూతుర్ని ప్రేమిస్తాడో కాలేజ్ స్టూడెంట్. తన బలాన్ని వాడితే ఆ స్టూడెంట్‌ని అంతం చేయడం పెద్ద పనికాదు ఛైర్మన్‌కి. కానీ ఆ స్టూడెంట్‌కో బలవంతుడైన స్నేహితుడు ఉంటాడు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించే గుణమున్న అతను తన స్నేహితుడికి అండగా ఉండే వాడే ముకుంద (వరుణ్ తేజ్). ఛైర్మన్‌తో సరాసరి పోటీకి వెళతాడు. ఛైర్మన్ కూతురిని (పూజ) చూసి ‘చాలా బాగుంది’ అని అతనికే చెప్తాడు. ఈ టీజింగ్ చాలదన్నట్టు ఛైర్మన్‌కి పోటీగా ఎలక్షన్స్‌లో మరొకర్ని (ప్రకాష్‌రాజ్) నిలబెట్టి గెలిపిస్తాడు. ఈ సమరంలో గెలిచేది ముకుందే అని ఊహించొచ్చు. మరి ఛైర్మన్‌కి కనువిప్పు ఎలా కలిగిందో ఈ చిత్రంలో తెలుస్తుంది.[4]
సాంకేతిక వివరాలు
- బ్యానర్: లియో ప్రొడక్షన్స్
- తారాగణం: వరుణ్ తేజ్, రావు రమేష్, పూజా హెగ్డే, ప్రకాష్‌రాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, అలీ, రఘుబాబు తదితరులు
- సంగీతం: మిక్కీ జె. మేయర్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- ఛాయాగ్రహణం: మణికండన్
- సమర్పణ: ‘ఠాగూర్’ మధు
- నిర్మాత: నల్లమలుపు బుజ్జి
- కథ, మాటలు, కథనం, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
- విడుదల తేదీ: డిసెంబర్ 24, 2014
పురస్కారాలు
- సినిమా అవార్డులు
- గెలుపు
- 2015 - సిని "మా" అవార్డులలో తెలుగు ఉత్తమ ప్లేబ్యాక్ గాయనిగా "గోపికమ్మా" పాటను పాడిన కె.ఎస్.చిత్రకు వచ్చింది.
మూలాలు
- ↑ "Mukunda's run time locked". 123telugu.com. 23 December 2014. Retrieved 23 December 2014.
- ↑ "mukunda total collections".
- ↑ "ముకుంద". ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి. Retrieved 24 December 2014.
- ↑ సినిమా రివ్యూ: ముకుంద December 24 , 2014 | UPDATED 16:40 IST