చిట్టి తమ్ముడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సవరణ, replaced: → (5) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, అనాధ → అనాథ using AWB
పంక్తి 11: పంక్తి 11:
imdb_id=
imdb_id=
}}
}}
ఇది 1962లోవిడుదలైన ఒక [[తెలుగు చిత్రం]]. ప్రసిద్ధిచెందిన [[ఆలివర్ ట్విస్ట్]] నవల ఆధారంగా ఈ చిత్రం తీశారు. అనాధ శరణాలయాలు, అక్కడి అకృత్యాలు, పిల్లల బాధలు చిత్ర ప్రధాన విషయాలు. జగ్గయ్య, కాంతారావు, రాజనాల, రాజసులోచన, సుర్యకాంతం, చదలవాడ మొదలైన వారు నటించారు. ఇదే కథతో [[తమిళం]]లో [[జయలలిత]]తో సినిమా తీసారు. అది తిరిగి తెలుగులొనికి డబ్బింగు అయ్యింది.
ఇది 1962లోవిడుదలైన ఒక [[తెలుగు చిత్రం]]. ప్రసిద్ధిచెందిన [[ఆలివర్ ట్విస్ట్]] నవల ఆధారంగా ఈ చిత్రం తీశారు. అనాథ శరణాలయాలు, అక్కడి అకృత్యాలు, పిల్లల బాధలు చిత్ర ప్రధాన విషయాలు. జగ్గయ్య, కాంతారావు, రాజనాల, రాజసులోచన, సుర్యకాంతం, చదలవాడ మొదలైన వారు నటించారు. ఇదే కథతో [[తమిళం]]లో [[జయలలిత]]తో సినిమా తీసారు. అది తిరిగి తెలుగులోనికి డబ్బింగు అయ్యింది.
==నటీనటులు==
==నటీనటులు==
* [[కాంతారావు]] - శ్రీహరి
* [[కాంతారావు]] - శ్రీహరి

03:29, 7 అక్టోబరు 2016 నాటి కూర్పు

చిట్టి తమ్ముడు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. బి. తిలక్
తారాగణం కాంతారావు,
రాజసులోచన,
దేవిక,
జగ్గయ్య,
సూర్యకాంతం,
రాజనాల
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ శ్రీ విజయ గోపాల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇది 1962లోవిడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రసిద్ధిచెందిన ఆలివర్ ట్విస్ట్ నవల ఆధారంగా ఈ చిత్రం తీశారు. అనాథ శరణాలయాలు, అక్కడి అకృత్యాలు, పిల్లల బాధలు చిత్ర ప్రధాన విషయాలు. జగ్గయ్య, కాంతారావు, రాజనాల, రాజసులోచన, సుర్యకాంతం, చదలవాడ మొదలైన వారు నటించారు. ఇదే కథతో తమిళంలో జయలలితతో సినిమా తీసారు. అది తిరిగి తెలుగులోనికి డబ్బింగు అయ్యింది.

నటీనటులు

పాటలు

  1. అడగాలి అడగాలి అడిగేదెవరో తేలాలి ఆకలి బాధలు పోవాలంటే - ఎస్.జానకి బృందం
  2. ఏస్కో నా రాజా ఏస్కో అహా ఏస్కో నా రాజా ఆకేస్కో ఆపైన సూస్కో - పి.సుశీల
  3. దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెపుడు కనిపించడు అదే కదా చిక్కు - పి.సుశీల
  4. నీవు నేను జాబిలి మువ్వురము ఉన్నాముగా నీలో కలిగిన - పి.సుశీల, ఘంటసాల
  5. మాయా బజార్ లోకం సామిరంగా చూడు న్యాయనికి కాలం కాదు - పి.సుశీల
  6. మెరుపు మెరిసిందోయి మావా ఉరుము ఉరిమిందోయి మావా చీకట్లో - పి.సుశీల

వనరులు