ఆది (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో , → using AWB
పంక్తి 24: పంక్తి 24:


== సినిమాలు ==
== సినిమాలు ==
*[[గరం]] (2016)
* [[ప్రేమ కావాలి]] (2011)
* [[ప్రేమ కావాలి]] (2011)
* [[లవ్ లీ]] (2012)
* [[లవ్ లీ]] (2012)

11:33, 12 అక్టోబరు 2016 నాటి కూర్పు

ఆది
జననం
ఆదిత్య పూడిపెద్ది

(1987-12-23) 1987 డిసెంబరు 23 (వయసు 36)[1]
ఇతర పేర్లుఆదిత్య
విద్యాసంస్థభవన్స్ వివేకానంద కళాశాల
వృత్తినటుడు, క్రికెట్ ఆటగాడు
ఎత్తు168 cm (5 ft 6 in)
తల్లిదండ్రులుసాయి కుమార్
సురేఖ
బంధువులురవిశంకర్ (చిన్నాన్న)
పి. జె. శర్మ (తాత)

ఆది ఒక సినీ నటుడు, మరియు క్రికెటర్. ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు. ఆది 2011 లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.[2] ఈ సినిమా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందడంతో ఆది యువనటుడిగా మంచి పేరు సంపాదించాడు. 2011 లో దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు.[3]

తరువాత బి. జయ దర్శకత్వంలో వచ్చిన లవ్లీ (2012) అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో కూడా ఆది నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.[4]

సినిమాలు

మూలాలు

  1. "Telugu actor Saikumar's son to star in director Ashok's next". ibnlive.in.com. Retrieved 24 December 2012.
  2. "NATIONAL / ANDHRA PRADESH : 'Prema Kavali' release today". The Hindu. 25 February 2011. Retrieved 19 August 2012.
  3. Christina Francis (8 July 2012). "2011 Filmfare awards' proud moments – Times of India". Articles.timesofindia.indiatimes.com. Retrieved 19 August 2012.
  4. "Review : Lovely – Decent Family Entertainer". 123telugu.com. Retrieved 30 March 2012.