Jump to content

వాడుకరి చర్చ:తెగించినోడు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


తెగించినోడు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

తెగించినోడు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 12:43, 27 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
డిజిటల్ ఆడియో ఎడిటర్లు

వికీపీడియాలో వినదగు వ్యాసాలు తయారుచేయడానికి చాలా డిజిటల్ ఆడియో ఎడిటర్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వికీపీడియా ఆడియో కోసం Ogg Vorbisను వాడుతుంది. Ogg Vorbis ఫార్మాట్, MP3 ఫార్మాట్‌లాగా పేటెంట్‌లతో ముడిపడిలేదు. అంతేగాక MP3 కన్నా ఈ Ogg Vorbis ఫార్మాట్ చాలా నమ్మకస్తమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. వికీపీడియాలో MP3 ఫైల్స్ వాడకూడదని ఒక నిర్ణయం తీసుకోబడినది.

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 12:43, 27 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాలు

[మార్చు]

వరుసగా మీరు సృష్టిస్తున్న సినిమా వ్యాసాలు చూస్తున్నాను. వ్యాసాల సంఖ్యా పరంగానే కాకుండా వాటిని మొలక పరిమాణం (2 కెబి) దాటించే బాధ్యత కూడా మనమీద ఉందని గమనించలగరు. అలాగే కనీసం ఒక మూలమైనా ఉండేలా చూడండి.--రవిచంద్ర (చర్చ) 11:39, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, నాకు తెలిసిన డిటెయిల్స్ ఆడ్ చేస్తున్నాను. మీరు పరిశీలించి మీకు నచ్చనిచో ఆయా వ్యాసాలను డిలీట్ చేసి పారెయ్యండి.--తెగించినోడు (చర్చ) 13:41, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు నచ్చనివి డెలీట్ చేసిపారెయ్యడానికి వికీ నా స్వంత వెబ్ సైటు కాదు. విషయ ప్రాముఖ్యం ఉన్నవీ, సరైన మూలాలు చూపించి రాసినవి ఏదైనా ఉండవచ్చు. కాకపోతే ఇప్పటికే చిన్న వ్యాసాలు ఉన్న తెవికీలో అవి ఇంకా ఎక్కువైపోతాయని ఉచిత సలహాలు ఇస్తుంటాను. మీకు నచ్చకపోతే పాటించవద్దు.--రవిచంద్ర (చర్చ) 13:46, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సినిమా వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు రాసిన సినిమాలలో హైపర్ (సినిమా) మరియూ ‎మనఊరి రామాయణం వ్యాసాలు 2 కె.బి పరిమాణం దాకా పెంచి మొలక స్థాయి దాటించాను. మీరు చేర్చిన సినిమాలకు అంతర్జాలంలొ సమాచారం దొరుకుతుంది. దయచేసి విషయం పెంచి మొలకస్థాయి దాటించవలసినదిగా విజ్ఞప్తి. వాటిని తొలగించే కంటే కొద్ది సమాచారం చేర్చి మొలక స్థాయి పెంచవచ్చు కదా. ప్రయత్నించండి. సహాయం కావలసివస్తే అభ్యర్థించండి. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:29, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర , కె.వెంకటరమణ గారూ, మీ సహాయ సహకారానికి చాలా ధ్యాంక్స్. రైటింగ్ ఈజ్ మై పేషన్. ఈ క్రమంలో కొన్ని ఆర్టికల్స్ రాసాను. నాకు తెలిసినంత ఇంఫర్మేషన్ ఆడ్ చేశా. ఇది వికీ రూల్స్ కి కాంప్లై కాకపోతే ఈ ఆర్టికల్స్ ని డిలీట్ చేసి పారెయ్యండి. నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు.--తెగించినోడు (చర్చ) 15:17, 13 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు మంచి పని చేస్తున్నారు. మీరు రాసే వ్యాసాలన్నీ ఉండదగ్గ వ్యాసాలే. అందులో వికీ రూల్స్ కి విరుద్ధంగా ఏమీ లేవు. సినిమా వ్యాసాలు మనం చాలా సృష్టించవచ్చు. కొత్త తెలుగు సినిమాల గురించి ఆంగ్ల వికీలో మన కన్నా ఎక్కువ వ్యాసాలు, ఎక్కువ సమాచారంతో ఉన్నాయి. అంతే కాకుండా వాటి గురించి వెబ్ సైట్ల లోనూ వార్తల్లోనూ సమాచారం లభ్యమవుతోంది. వాటిని వాడుకుని కనీసం సమాచారం చేరిస్తే చాలు మనం. వికీ ప్రాథమిక నియమం ఏంటంటే మూలాలు ఉండాలి. అంటే ఓ మాదిరి గుర్తింపు ఉన్న వెబ్ సైటు (బ్లాగులు దీని కిందకు రావు), లేదా పుస్తకాలు లేదా పత్రికలు. సొంతంగా రాసినదై ఉండాలి. అంటే ఎక్కడి నుంచైనా కాపీ పేస్టు చేయకూడదు. తటస్థంగా రాయాలి. వీటిని నిర్ధారించేందుకు మన దగ్గర ఈ చెక్ లిస్టు ఉంది. అవి లేనప్పుడు మేం నిర్వహణ కోసం కొన్ని సూచనలు ఇస్తాం. అంతే కానీ మీ రాతలను తక్కువగా చూసే ఉద్దేశ్యం మాకు లేదు. మీ కృషి ఇలాగే కొనసాగించమని కోరుకుంటున్నాను.--రవిచంద్ర (చర్చ) 17:13, 13 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారికి ధాంక్స్. నాకు తెలిసిని డిటెయిల్స్ ఆడ్ చేస్తాను. కానీ ఆర్టికల్ సైజు 2కెబి ఎక్సీడ్ అవాలనే గ్యారంటీ తీసుకోలేను. ఈ రూల్ ఎంవికీలో లేదు కదా. మరి ఇక్కడ ఎందుకు?--తెగించినోడు (చర్చ) 07:42, 17 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
2 కె.బి మించి ఉండాలనేది ఖచ్చితమైన నిబంధనేమీ కాదు. కాకపోతే ఎన్ని మంచి వ్యాసాలున్నాయి అని గణాంకాలు తీసేటపుడు దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మీరు ఎంత సమాచారం తెలిస్తే అంతే రాయండి పరవాలేదు. కానీ మరీ ఏక వాక్య వ్యాసాలు కాకుంటే చాలు. ఇంకో విషయం ఏంటంటే సినిమా వ్యాసాలన్నింటికీ మీకు తెలిసిన సమాచారం తోనే ఒక సమాచార పెట్టె (infobox) చేర్చవచ్చు. ఉదాహరణకు ఇతర సినిమా వ్యాసాలు చూడండి.--రవిచంద్ర (చర్చ) 08:39, 17 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.