ఇంటలిజెంట్ ఇడియట్స్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:2016 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
== మూలాలు == |
== మూలాలు == |
||
[[వర్గం:2016 తెలుగు సినిమాలు]] |
17:38, 19 అక్టోబరు 2016 నాటి కూర్పు
ఇంటలిజెంట్ ఇడియట్స్ | |
---|---|
దర్శకత్వం | బాలాజీ |
రచన | బాలాజీ |
నిర్మాత | శరద్ మిశ్రా, శ్రీహరి మంగళంపల్లి, శ్రీనివాస రెడ్డి, శ్రీనివాసులు దంపూరి |
తారాగణం | విక్రమ్ శేఖర్ ప్రభ్జీత్ కౌర్ పోసాని కృష్ణ మురళి బెనర్జీ ఉత్తేజ్ అల్లరి సుభాషిణి సప్తగిరి షకలక శంకర్ |
ఛాయాగ్రహణం | జి.ఎల్. బాబు |
కూర్పు | వంశీ కృష్ణ |
సంగీతం | కె.సి. మౌళి |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇంటలిజెంట్ ఇడియట్స్ 2016లో వచ్చిన తెలుగు సినిమా. స్పైసీ క్రియేషన్స్, శ్రీ చేజర్లమ్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ దర్శకత్వం వహించారు.
నటవర్గం
- విక్రమ్ శేఖర్
- ప్రభ్ జీత్ కౌర్
- పోసాని కృష్ణమురళి
- బెనర్జీ
- సప్తగిరి
- ఉత్తేజ్
- అల్లరి సుభాషిణి
- షకలక శంకర్
- దుర్గేష్
- శ్రీకాంత్ రాజ్ తౌటి
- రాజేందర్ రెడ్డి
- శ్రీ లలిత
- శ్వేతా బసు ప్రసాద్ (ప్రత్యేక పాటలో)