వి6 న్యూస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
== చరిత్ర == |
== చరిత్ర == |
||
2012, మార్చి 1న వి.ఐ.ఎల్. ప్రై.లి అనే సంస్థ ద్వారా ఈ ఛానల్ ప్రారంభించబడింది. దీనికి అనుభవజ్ఞ పాత్రికేయుడు అంకం రవి సి.ఈ.ఓ. గా ఉన్నారు. అంతేకాకుండా దీని కార్యకలాపాలలో ప్రసిద్ధ పాత్రికేయులు కూడా ఉన్నారు.<ref>{{cite web|url=http://www.indianinfo.in/news/v6-news-live-tv/|title=V6 News Live|work=IndianInfo}}</ref> |
2012, మార్చి 1న వి.ఐ.ఎల్. ప్రై.లి అనే సంస్థ ద్వారా ఈ ఛానల్ ప్రారంభించబడింది. దీనికి అనుభవజ్ఞ పాత్రికేయుడు అంకం రవి సి.ఈ.ఓ. గా ఉన్నారు. అంతేకాకుండా దీని కార్యకలాపాలలో ప్రసిద్ధ పాత్రికేయులు కూడా ఉన్నారు.<ref>{{cite web|url=http://www.indianinfo.in/news/v6-news-live-tv/|title=V6 News Live|work=IndianInfo}}</ref> |
||
== పంపిణీ == |
|||
వి6 న్యూస్ ఛానల్ [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రాలలో వివిధ పంపిణీ మాధ్యమాల ద్వారా ప్రసారం అవుతుంది. |
|||
== నెంబర్ 1 న్యూస్ ఛానెల్ == |
== నెంబర్ 1 న్యూస్ ఛానెల్ == |
18:41, 3 జనవరి 2017 నాటి కూర్పు
వి6 న్యూస్ | |
---|---|
ఆవిర్భావము | మార్చి 1, 2012 |
యాజమాన్యం | వి.ఐ.ఎల్. మీడియా ప్రై.లి |
దృశ్య నాణ్యత | 4:3, 576ఐ, ఎస్.డి. టివి) 1080ఐ (హెచ్.డి. టివి) |
నినాదము | ప్రతి దృశ్యం ప్రజల పక్షం |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రసార ప్రాంతాలు | తెలంగాణ రాష్ట్రం, భారతదేశం |
ప్రధాన కార్యాలయం | హైదరాబాద్, తెలంగాణ |
Availability | |
Satellite | |
విజన్ ఆసియా (ఆస్ట్రేలియా) | |
ఎయిర్ టెల్ డిజిటల్ టివి (భారతదేశం) | ఛానల్ 912 |
విడియోకాన్ డి2హెచ్ (భారతదేశం) | ఛానల్ 738 |
డిష్ టివి (భారతదేశం) | ఛానల్ 938 |
స్కై (యునైటెడ్ కింగ్ డమ్ & ఐర్లాండ్) | ఛానల్ 591 |
డిష్ నెట్ వర్క్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) | ఛానల్ 611 |
డియాలాగ్ టివి (శ్రీలంక) |
ఛానల్ 4 |
Cable | |
విర్జిన్ మీడియా (యునైటెడ్ కింగ్ డమ్) | ఛానల్ 621 |
స్టార్ హబ్ టివి (సింగపూర్) | ఛానల్ 162 |
వి6 న్యూస్ ఛానల్ తెలంగాణ లోని ప్రముఖ వార్తా ఛానల్.[1] ఇందులో 24 గంటలుపాటు వార్తలు ప్రసారం అవుతుంటాయి. భారతదేశం మరియు ఇతర దేశాలలో 120 మిలియన్ తెలుగు ప్రజలను చేరుకోవడమే ఈఛానల్ లక్ష్యం.
చరిత్ర
2012, మార్చి 1న వి.ఐ.ఎల్. ప్రై.లి అనే సంస్థ ద్వారా ఈ ఛానల్ ప్రారంభించబడింది. దీనికి అనుభవజ్ఞ పాత్రికేయుడు అంకం రవి సి.ఈ.ఓ. గా ఉన్నారు. అంతేకాకుండా దీని కార్యకలాపాలలో ప్రసిద్ధ పాత్రికేయులు కూడా ఉన్నారు.[2]
పంపిణీ
వి6 న్యూస్ ఛానల్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ పంపిణీ మాధ్యమాల ద్వారా ప్రసారం అవుతుంది.
నెంబర్ 1 న్యూస్ ఛానెల్
ఈ ఛానల్ యొక్క వార్తా వెబ్ సైట్ ఇంటర్నెట్ లో నం .1 వార్తా ఛానల్ వెబ్సైట్ గా మారింది.
మూలాలు
- ↑ తెలుగు టివి ఇన్ఫో. "రెండు రాష్ట్రాల్లో నెం.1 న్యూస్ చానల్ టీవీ9 హైదరాబాద్ లో రెండో స్థానంలో టీ న్యూస్". telugutv.info. Retrieved 3 January 2017.
- ↑ "V6 News Live". IndianInfo.