అడవి దొంగ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
సమాచార పెట్టెలో మరిన్ని వివరాలు చేర్పు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox film| |
|||
{{సినిమా| |
|||
name = అడవి దొంగ | |
name = అడవి దొంగ | |
||
director = [[కె.రాఘవేంద్రరావు]]| |
director = [[కె.రాఘవేంద్రరావు]]| |
||
producer = చలసాని గోపి| |
|||
year = 1985| |
|||
writer = పరుచూరి సోదరులు <small>(కథ, సంభాషణలు)</small>| |
|||
released = {{Film date|1985|11|19}} |
|||
image = adavidonga.jpg| |
image = adavidonga.jpg| |
||
language = తెలుగు| |
language = తెలుగు| |
||
studio = [[గోపి ఆర్ట్ పిక్చర్స్]]| |
|||
music = [[కె. చక్రవర్తి]]| |
music = [[కె. చక్రవర్తి]]| |
||
starring = [[చిరంజీవి]],[[రాధ]],[[శారద]]| |
starring = [[చిరంజీవి]],[[రాధ]],[[శారద]]| |
||
editor = డి. వెంకటరత్నం| |
|||
cinematography = కె. ఎస్. ప్రకాష్| |
|||
}} |
}} |
||
11:37, 19 సెప్టెంబరు 2017 నాటి కూర్పు
అడవి దొంగ | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
రచన | పరుచూరి సోదరులు (కథ, సంభాషణలు) |
నిర్మాత | చలసాని గోపి |
తారాగణం | చిరంజీవి,రాధ,శారద |
ఛాయాగ్రహణం | కె. ఎస్. ప్రకాష్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1985 నవంబరు 19 | image = adavidonga.jpg
భాష | తెలుగు |
అడవి దొంగ 1985 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో చిరంజీవి, రాధ ప్రధాన పాత్రధారులు.
కథ
వసుంధర (శారద), విశ్వం (సూరపనేని శ్రీధర్) ఆదర్శ దంపతులు. అడవికి దగ్గర్లో ఉన్న ఒక ఊర్లో ఉంటూ అక్కడి ప్రజల్ని చదువు చెప్పి చైతన్యవంతుల్ని చేస్తుంటారు. వసుంధర అన్న (జగ్గయ్య) ఒక పోలీసు ఆఫీసరు. ఆయనకు వసుంధర విశ్వాన్ని పెళ్ళి చేసుకుని అలా సేవ చేయడం ఇష్టం ఉండదు.
తారాగణం
- కాళిదాసు గా చిరంజీవి
- సరోజ గా రాధ
- వసుంధర గా శారద
- విశ్వం గా సూరపనేని శ్రీధర్
- అప్పల నాయుడు గా రావు గోపాలరావు
- కొండల నాయుడు గా నూతన్ ప్రసాద్
- వసుంధర అన్నయ్య గా జగ్గయ్య
- ఫారెస్టు అధికారి గా రంగనాథ్
- పులిగాడు గా చలపతి రావు
- అవధాని గా అల్లు రామలింగయ్య
- సూరీడు గా పి. ఎల్. నారాయణ
- మాడా వెంకటేశ్వర రావు
- చిడతల అప్పారావు
పాటలు
- వానా వానా వందనం
- చల్లగాలి
- ఇది ఒక నందనవనమూ
- ఓం నమ: శివాయ
- వీర విక్రమ